Rare White Snake Video Spotted in Himachal Pradesh: ఇప్పుడు మీరు చూస్తోన్న స్నేక్ వీడియో చాలా అరుదైనది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా చూసే స్నేక్స్ వేరు.. ఈ స్నేక్ వేరు. ఇది ఇండియాలోనే చాలా అరుదుగా కనిపించే స్నేక్.
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ట్రాన్స్పోర్ట్ బంద్ అయింది. దీంతో అక్కడి రైతుల యాపిల్ పండ్లను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. యాపిల్ పండ్లను కొనేవారు లేక రైతులు వరదనీటిలో పారబోసి నిరసన తెలిపారు.
Floods Viral Videos: భారీ వర్షాల ఉత్తరాది రాష్ట్రాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కకావికలమైన ఉత్తరాది రాష్ట్రాల్లో మరోసారి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి ఘోరంగా మారుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Himachal Pradesh Floods: హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. పలు చోట్ల భవనాలు నేలమట్టం అవ్వగా.. రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారీ వర్షాలతో ఉత్తర భారత దేశంలో అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండా చరియలు విరిగిపడటమే కాకుండా, నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి.. ఆ వివరాలు
Viral Video Of Landslides Falling on Roads in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి. అలా విరిగిపడుతున్న కొండచరియలు కొండలను ఆనుకుని ఉన్న రోడ్లపై వెళ్తున్న వాహనదారులకు ప్రాణ సంకటంగా మారాయి.
Heavy Floods: నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తరాదిలో అత్యంత తీవ్రంగా కన్పిస్తోంది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Muslim Couple Got Married in Hindu Temple : ఈ నిఖా తంతును దగ్గరుండి జరిపించి, నూతన జంటను ఆశీర్వదించేందుకు ముస్లిం కుటుంబాలు, హిందువులు కుటుంబాలు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చి ఈ పెళ్లి వేడుకను మరింత కన్నుల పండుగను చేశాయి.
Who is Sukhvinder Singh Sukhu: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనన్నారు. ఈ సందర్భంగా సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని అన్నారు.
Himachal pradesh Results: హిమాచల్‌లో ఆచారం కొనసాగింది. అధికార పార్టీ పరాజయం పొందగా..కాంగ్రెస్ ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ అధికారం ఖరారైంది. ఆ వివరాలు మీ కోసం..
BJP CM Jairam Thakur wins from Seraj against Congress Chet Ram. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా బీజేపీ బోణి కొట్టింది. సెరాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం జైరాం ఠాకూర్ భారీ విజయం సాధించారు.
Exit Polls 2022: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీ సంస్థలు గుజరాత్లో మరోసారి బీజేపీకు పట్టం కడుతుంటే..హిమాచల్ ప్రదేశ్‌లో నువ్వా నేనా పోటీ ఉందని చెబుతున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Gujarat Assembly Elections: మరో రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలైంది. నేడు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ముగినుండగా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమిషన్ జారీ చేసింది.
Shimla building collapse: భారీ వర్షాలకు నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Shimla building collapse: భారీ వర్షాలకు నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.