Asani Cyclone Latest Update: అసనీ తుపాను ఆంధ్ర, ఒడిశా తీరానికి మరింత చేరువవుతోంది. రాత్రికి ఉత్తరాంధ్ర తీరానికి చేరుకుని..రానున్న 24 గంటల్లో బలహీనపడనుంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి
తమిళనాడుకు భారీ వర్షాలు, వరద కష్టాలు తీరేట్ట కన్పించడం లేదు. వరద ముప్పులో చిక్కుకున్న తమిళనాడుకు మరో ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
Ys Jagan Letter On Flood Aid: భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ విలవిల్లాడింది. ఆస్థినష్టం, ప్రాణనష్టం భారీగా సంభవించింది. వరద సహాయం అందించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైను మరోసారి భారీ వర్షాలు వణికించనున్నాయి. రానున్న రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఫలితంగా చెన్నైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకోనున్న ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం పడనుంది. నాలుగు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
Heavy Rains Alert: ఓ వైపు బంగాళాఖాతంలో..మరోవైపు అరేబియా సముద్రంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా మరో 3-4 రోజుల్లో ఏపీలో అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
AP Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rains Alert: ఏపీలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు పడనున్నాయి. మరోవైపు నవంబర్ మొదటివారంలో తుపాను హెచ్చరిక ఇప్పటికే జారీ అయింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా కోస్తాంధ్రలో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. రానున్న 48 గంటల వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.
Shaheen Cyclone: మొన్న బంగాళాఖాతంలో గులాబ్ తుపాను. ఇప్పుడు షహీన్ తుపాను. అరేబియా సముద్రంలో బలపడుతున్న షహీన్ తుపాను ఏకంగా ఏడు రాష్ట్రాలపై ప్రభావం చూపవచ్చనే హెచ్చరికలు వస్తున్నాయి.
Gulab Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుపానుగా మారింది. ఒడిశా తీరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర తీరం వైపుకు దూసుకొస్తోంది. ఏపీలో తీరం దాటనుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
AP Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింతగా బలపడనుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని..ఫలితంగా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటలు వాతావరణం ఇలాగే ఉండవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రానున్న 48 గంటల్లో వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది.
Heavy Rains: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే కోస్తా తీరంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా ఇవాళ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి.
Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న మూడ్రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు ముంచెత్తనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.