White Hair Problem: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు అధికమవుతున్నాయి. చిన్న వయసులోనే జుట్టు త్వరగా తెల్లబడుతుంది. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
Fennel Oil For White Hair: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులో ఈ సమస్యలు రావడం వల్ల ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో లభించే చాలా రకాల ఉత్పత్తులను వాడినా ఆశించిన ఫలితం లభించడం లేదు.
Amla Seeds Benefits: మనం సాధారణంగా ఉసిరి కాయను తిని దాని గింజలను చెత్తబుట్టలో వేస్తాం. అయితే ఉసిరి విత్తనాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? వాటి వల్ల ఏర్పడే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Hair Care Tips: మారుతున్న జీవన శైలి కారణంగా ఎక్కువ ఒత్తిడికి గురై జుట్టు సమస్యలు బారిన పడుతున్నారు. చాలా మంది జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం, చివర్లు చీలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలు పిల్లలలో కూడా వస్తున్నాయి.
Amla Juice Benefits: ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. దీని తినడం వల్ల చర్మంతో పాటు జుట్టును కూడా సంరక్షించుకోవచ్చు. అయితే ఉసిరికాయ జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Healthy Skin and Hair Tips: ఎండలు మండిపోతున్న మనం ముఖం, జుట్టు పట్ల పెద్దగా శ్రద్ధ తీసుకోం. ఇలాంటి వారి కోసం ఓ జ్యూస్ సిఫారసు చేస్తున్నాం. ఈ జ్యూస్ తాగితే చాలు.. మీ ఫేస్ మెరవడంతోపాటు జట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Baldness Problem: ఆధునిక జీవనశైలి తీసుకొస్తున్న ఎన్నో రకాల సమస్యల్లో ప్రధానమైంది జుట్టు రాలడం. ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా యుక్తవయస్సులో సైతం ఈ సమస్య వెంటాడుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి. హోమ్ రెమిడీస్తో ఎలా నియంత్రించవచ్చు..
Hair Loss Treatment: జుట్టు రాలే సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే ఈ ఇంటి చిట్కాలు వాడుతూ జుట్టు రాలే సమస్యను పూర్తిగా నివారించుకోవచ్చు. అందుకు తేయాకు నీటిని వినియోగం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తేయాకు (టీ) నీరు వాడడం వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Hair Care Tips: మీ జుట్టు రాలుతోందా... లేక నిర్జీవంగా మారుతోందా... బట్టతల వస్తుందేమోనన్న భయం వెంటాడుతోందా.. అయితే మీ డైట్లో వీటిని చేర్చడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
జుట్టు రాలటం అందరిలో సాధారణం కానీ, హార్మోన్ల ప్రభావం, వాటిలో మార్పుల వలన వెంట్రుకలు ఎక్కువగా రాలుతుంటాయి. ఇలాంటి సమయంలో ఈ టిప్స్ వాడితే జుట్టు రాలటం తగ్గటమే కాకూండా, పోయిన జుట్టు కూడా తిరిగి వస్తుంది.
డాండ్రఫ్ తో సతమతం అవుతున్నారా.. ?? మరేం పరవాలేదు ఇక్కడ తెలిపిన ఇంట్లోనే ఉండే ఔషదాల ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. బయట దొరికే కృత్రిమ ఉత్పత్తుల కన్నా.. ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి.
Winter health tips for fair skin and good looking hair | చలికాలంలో చర్మానికి, తల వెంట్రుకలకు రక్షణ ఎంతో అవసరం. మాస్క్ ధరించడం వల్ల చర్మానికి కలిగే ఇబ్బందులను, శీతాకాలంలో తలెత్తే సమస్యల పట్ల జాగ్రత్త వహించకపోతే గ్లామర్ పరంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
మీ జుట్టు కుదుళ్లు బలహీనపడినప్పుడు జుట్టు రాలడం ( Hair fall ) మొదలవుతుంది. మీ తలపైన ఉండే చర్మం పొడిబారినప్పుడు ( Dry scalp ) అది చుండ్రుగా మారుతుంది. మీ కుదుళ్ళు బలహీన పడినప్పుడే కాకుండా చుండ్రుతో ( Dandruff ) బాధపడే వారిలోనూ జుట్టు రాలే సమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.