Harish Rao Challenge: తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో హరీశ్ రావు తన రాజీనామాతో గన్‌పార్క్ వద్దకు రాగా.. రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించలేకపోయారు. రుణమాఫీ ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ అమలు చేయకుంటే తన రాజీనామాను ఆమోదించుకోవాలని హరీశ్ రావు సంచలన సవాల్ విసిరారు. కానీ రేవంత్ రెడ్డి నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.
Bhatti Comments: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. రెండు జాతీయ పార్టీల వార్తో రాజకీయాలు మరింత హీటెక్కాయి. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
CM KCR convoy తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నిరసన సెగ తగిలింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల ( Telangana state formation day ) సందర్భంగా హైదరాబాద్‌లోని అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించి జాతీయ జండా ఎగరవేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్కి ఓ యువకుడు అడ్డం వెళ్లే ప్రయత్నం చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.