Women Investors: ఆడవాళ్లు ఆకాశంలో సగం. అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ఇంటి పనితో పాటు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతిరంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు ఇప్పుడు ఇన్వెస్ట్ మెంట్ లోనూ వారే రాణిస్తున్నారు. వారి ప్రతిభ చూస్తుంటే దేశం మరింత మెరుగుపడుతుందనడం ఖాయం.
mp santosh kumar in gir national park: ప్రకృతిప్రేమికుడు ఎంపీ సంతోష్ కుమార్ ను ఎంతగానో ఆకట్టుకున్న గిరిజనులు. వారితో కలిసి సెల్ఫీలు తీసుకున్న పార్లమెంటు సభ్యులు
Gujarat Fire Accident: దేశంలో కరోనా సంక్రమణ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు కోవిడ్ సెంటర్లలో, ఆసుపత్రుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. గుజరాత్లో జరిగిన ప్రమాదంలో 16 మంది రోగులు సజీవ దహనమయ్యారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి అత్యధికంగా విజృంభిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. అయితే మెహసనాలో ఆరు రోజుల కవలలకు కరోనా నిర్ధారణ కాగా ఓ గర్భిణికి ఇటీవల కరోనా సోకింది. ఆమె ఈ నెల 16న
గుజరాత్‌లోని సూరత్‌లో వలస కార్మికులు పోలీసులపై ఆక్రోశాన్ని ప్రదర్శించారు. తమను సొంత గ్రామాలకు పంపించాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తూ పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. వజ్రాలు, టెక్స్టైల్స్ పరిశ్రమల్లో పని చేసే వలస కార్మికులు ఈ ఆందోళనకు దిగారు.
లాక్ డౌన్ కారణంగా గృహ హింసలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయని ప్రపంచ స్థాయి నివేదికలు ప్రకటిస్తున్న తెలిసిందే. ఇదే క్రమంలో గుజరాత్ లో వడోదరలో ఓ వ్యక్తి తన భార్యపై దారుణంగా దాడికి దిగి ఆమెను హింసించాడు.
మధ్యప్రదేశ్ లోరాజకీయం రసకందాయంలో ఉన్న సమయంలోనే.. గుజరాత్ లోనూ కాంగ్రెస్ పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో హస్తం పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి షాకిచ్చారు.
మద్యానికి బానిసై, విచ్చలవిడిగా ప్రవర్తించిన తాగుబోతును అరెస్టు చేసి లాకప్ లో బంధించారు. కాగా అతని నలుగురు స్నేహితులు స్టేషన్ నుకు చేరుకొన్నారు. కాగా నలుగురిలో ఒక వ్యక్తి లాకప్‌లో తన నలుగురు స్నేహితులతో కలిసి టిక్‌టాక్ వీడియో రికార్డింగ్ చేశారు. దీంతో టిక్‌టాక్ వీడియో వైరల్‌గా
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం .. ట్రంప్ పర్యటనపై తొలి ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ. . ఆయన పర్యటకు లక్షల మంది రావాలంటే .. అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్ లాంటి వారిని పిలవాలన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భార్య మెలానియా ట్రంప్ తో కలిసి . . అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ..వారిద్దరినీ సాదరంగా స్వాగతించారు.
అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత్ లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయన్ను స్వాగతించారు. మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అంతర్జాతీయంగా అతి పే...ద్ద స్టేడియం.. అగ్రరాజ్యం అమెరికా డోనాల్డ్ ట్రంప్ తో ప్రారంభోత్సవం. . నేడే ముహూర్తం. . మరి ఆ స్టేడియం విశిష్టతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా..? ఆ స్టేడియం లోపలి చిత్రాలు చూడాలని ఉందా..?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక కోసం గుజరాత్ ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. మరోవైపు గుజరాతీ విద్యార్థులు.. ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భారతీయ చలన చిత్ర స్టామినాను.. అందులోనూ తెలుగు చిత్ర పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి కళాఖండం ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ పేరడీ క్లిప్ .. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు రానున్న నేపథ్యంలో వైరల్ గా మారింది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల పర్యటన కోసం భారత్ రానున్నారు. ఫిబ్రవరి 24న ఆయన తొలిసారిగా భారత దేశానికి వస్తున్నారు. ఆయనతోపాటు భార్య మెలానియా ట్రంప్ కూడా రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.