Chanakya life lessons: ఆచార్య చాణక్యుడి ప్రకారం జీవితంలో కొన్ని సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చుట్టుపక్కల వారిపట్ల ఎల్లప్పుడు జాగురతతో ఉండాలని చెప్తుంటారు.
Girl Friend Stops His Boy Friend Marriage: కరెక్ట్‌గా పెళ్లి సమయానికి వచ్చిన ప్రియురాలు మండపంపై హల్చల్ చేశారు. తన ప్రియుడు మోసం చేశాడని అతడిపై యాసిడ్‌తోపాటు కత్తితో దాడికి పాల్పడింది.
How To Recover After A Love Breakup Here Is Tips: ప్రేమించిన వ్యక్తులు దూరమైన బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. వారితో గడిపిన జ్ఞాపకాలు, గుర్తులు చెరిగిపోవు. కానీ జీవితంలో ఒక్కరూ ఎవరికీ పరిమితం కారు. వారిని వదిలేస్తే కొత్తవాళ్లు వస్తారని గుర్తించి లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటకు రావాలి. దీనికోసం కొన్ని చిట్కాలు ఇవే!
Girl Friend Viral Video: అమ్మాయిలకు భద్రత విషయంలో ఒక్కోసారి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అస్సలు ఊహించలేం. ఒంటరిగానే కాదు.. పక్కన ఎవరైనా తోడున్నప్పటికీ కొంతమంది ఆకతాయిలు అమ్మాయిలను వేధించడం మాత్రం మానుకోరు. అమ్మాయి కంటపడితే చాలు వారిలోని కోతి వేషాలన్నీ బయటికొస్తాయి. వారిలోని మృగం మేల్కొంటుంది.
Man Kills His Girlfriend: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఏడాది పాటు లవ్ చేసుకున్నారు. కానీ లవ్ మ్యాటర్ కాస్తా పెళ్లి వరకు రావడంతో జేబులోంచి రివాల్వర్ తీసి ఆ అమ్మాయి నుదుటన రివాల్వర్ గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజులో షూట్ చేశాడు.
Bengal Woman Shoots Boyfriend: పశ్చిమ బంగాల్ లో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తి తనను పట్టించుకోవడం లేదని నెపంతో అతడిపై కాల్పులకు పాల్పడింది ఓ యువతి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆమె ప్రేమికుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Kidnap Drama: ప్రియురాలి ఖర్చులు భరించేందుకు కొంత డబ్బు అవసరమని భావించిన ఓ యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు. కిడ్నాపర్లా గొంతమార్చి మాట్లాడుతూ తల్లిదండ్రులను నమ్మించి.. రూ.2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడి భాగోతాన్ని బయటపెట్టారు.
Extra Marital Affair: వివాహేతర సంబంధం కాపురాలను కూల్చేస్తున్న వార్తలు రెగ్యులర్‌గా చదువుతుంటాము. కానీ ఇలాంటి స్టోరీ, ఇన్ని ట్విస్టులు అనేవి మాత్రం అందులో ఉండువు. కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తి ( Newely Wedded ) భార్యతో హనీమూన్‌కు వెళ్లాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.