Fuel Shortage: తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయని జీ తెలుగు న్యూస్ ప్రసారం చేసిన వార్తపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించారంటూ పలు ప్రదేశాల్లో వాహనదారులు ఆందోళనకు దిగిన సందర్భాలను మనం చూశాం.
Despite the heavy burden despite the financial burden .. we are buying until the last grain Minister Gangula Kamalakar said that the purchase of grain will be completed in another ten days. Grain procurement has already been completed in two thousand purchasing centers. A total of 41 lakh metric tonnes of grain was procured. The minister said that rice mills are not enough to store grain
అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిన విధంగానే 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ముమ్మరం అయింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ తో పాటు స్టైఫండ్ కూడా ఇవ్వనున్నారు.
తెలంగాణలో మరో మంత్రి గంగుల కమలాకర్ కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లిన ఆయన.. తనను కలిసిన వారందరిని టెస్ట్ లు చేయించుకోమని సూచించారు.
Etela Rajender to join BJP: కరీంనగర్: ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. బీసీలను మోసం చేసిన ఈటల రాజేందర్‌కు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.
Gangula Kamalakar vs Eatala Rajender: ఈటల ఆరోపణలు, విమర్శలకు మంత్రి గంగుల కమలాకర్ వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు. తాను కూడా బీసీ బిడ్డనేనంటూ గంగుల మీసం మెలి వేయడం గమనార్హం. మరోసారి బిడ్డ అనే పదం వాడితే మంచిగా ఉండదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.