Game Changer Twitter Review and Public Talk: గేమ్ ఛేంజర్ మూవీతో ఆడియన్స్ సంక్రాంతి ట్రీట్ ఇచ్చేందుకు ముందుగానే వచ్చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం నేడు థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. మరి ట్విట్టర్లో పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.