Hair Care Tips: పొడవైన, ఒత్తైన జుట్టు కావాలంటే ప్రతిరోజూ డైట్లో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలి. ఈ పండ్లు ఆరోగ్యంతోపాటు వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరిగడానికి సహాయపడతాయి. ఆ పండ్లు ఏవో చూద్దాం.
7 Superfoods For Voluminous Hair Growth: జుట్టు పొడుగ్గా, మందంగా పెరగాలని ఎంతోమంది అనుకుంటారు. కానీ ఈ కాలంలో జుట్టు హెయిర్ ఫాల్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. దీనికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు.
Vegetables For Hair Growth In 14 Days: దృఢమైన, ఒత్తైన జుట్టు కోసం ఆహారాల్లో క్రమం తప్పకుండా కూరగాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును ఒత్తుగా చేయడమేకాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
Onion Hair Growth Tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టును అందంగా ఉంచుకోవాలనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రస్తుతం చాలా మంది జుట్ట రాలడం, తెల్ల జుట్టు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పొడవాటి జుట్టు ఉన్న స్త్రీలు, జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవటం ప్రస్తుతం కొంచెం కష్టంగా మారుతుంది.
Hair Care Tips: మీ జుట్టు రాలుతోందా... లేక నిర్జీవంగా మారుతోందా... బట్టతల వస్తుందేమోనన్న భయం వెంటాడుతోందా.. అయితే మీ డైట్లో వీటిని చేర్చడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.