Online Baby: టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత అన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. ఏదీ కావాలన్నా అందరూ ఆన్ లైన్ వైపు చూస్తున్నారు. ఎంతలా అంటే..వీర్యం కూడా ఆన్ లైన్ లో దొరికేంతలా..!
Ind vs Eng: ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆధిక్యమే లక్ష్యంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో టెస్టుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మధ్యాహ్నాం 3.30గంటలకు మ్యాచ్ జరగునుంది.
ఆ జంట దుస్తులు ధరించరు..కుళాయి నీటిని వాడరు..కనీసం విద్యుత్ ను కూడా వినియోగించారు. ఎక్కడికి వెళ్లిన నగ్నంగా వెళ్తారు. అలాంటి జంట ఎక్కడుందో తెలుసా..అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
England Cricketers Tested Positive for COVID-19: ప్రస్తుతం ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు, సహాయక సిబ్బంది ఐసోలేషన్‌లో ఉన్నారని బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కరోనా బారిన పడిన ఆటగాళ్లు, సిబ్బంది వివరాలు మాత్రం వెల్లడించలేదు. ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బందికి కోవిడ్19 పాజిటివ్‌గా గుర్తించారు.
Sunil Gavaskar About Team India: అధిక సమయం ఆటకు అంతరాయం కలిగితే రిజర్వ్ డే సైతం ఇవ్వాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ సేన అద్బుతాలు చేస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
IPL 2021 Latest News: కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లను నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ మిగతా సీజన్ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.
Ashes Series Schedule: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య దశాబ్దాల నుంచి ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది యాషెస్ సిరీస్‌కు షెడ్యూల్ (Ashes Series) ప్రకటించారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్లు ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి.
Bhuvneshwar Kumar Latest News | యూకే వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కానుందని తెలిసిందే. టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌కు, ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు సైతం ఎంపిక చేయలేదు.
Team India Latest News | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహిస్తున్న ఈ కిలక టెస్టు ఛాంపియన్షిప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. కానీ అనూహ్యంగా టీమిండియా కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
India vs England 1st ODI Highlights: పుణె: పూణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు 318 పరుగుల భారీ లక్ష్యా న్ని విధించింది. లక్ష్య ఛేదనలో తొలుత రెచ్చిపోయినట్టే కనిపించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆ తర్వాత చేతులెత్తేశారు.
Team India Squad For ODI Series Against England : ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న పేటీఎం వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రాబబుల్స్ ఆటగాళ్లను ప్రకటించింది.
Virat Kohli DucK Out: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
India vs England 2nd Test Live Updates: ఇంగ్లాండ్ జట్టుపై విరాట్ కోహ్లీ సేన ప్రతీకారం తీర్చుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ కావడంతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది.
Ravichandran Ashwin Unique Records: అటు బంతితో రాణించి అశ్విన్, ఆపై బ్యాటుతోనూ అద్భుతం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో రాణించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం సాధించాడు.
తొలి టెస్టులో తేలిపోయిన టీమిండియా బౌలర్లు రెండో టెస్టులో సత్తా చాటారు. తొలి టెస్టులో పరుగుల వరద పారించిన పర్యాటక జట్టు ఇంగ్లాండ్‌ను రెండో టెస్టులో 150 పరుగుల కూడా చేయకుండా ఆలౌట్ చేసింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (5/43) 5 వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఇంగ్లాండ్ జట్టు 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.
India vs England 2nd test live score, Day 1: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టేన్ Virat Kohli టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్‌తో మ్యాచ్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
Ind vs Eng 2nd Test Latest Update: పర్యాటక ఇంగ్లాండ్ జట్టు టీమిండియాపై టెస్టు సిరీస్ నెగ్గేందుకు పట్టుదలతో ఉంది. తొలి టెస్టులో నెగ్గినా, రెండో టెస్టు కోసం నాలుగు మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.
Monty Panesar On Virat Kohli Captaincy: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా దారుణ పరాభవాన్ని చూసిందని, మరో టెస్టులో ఇదే ఫలితం వస్తే ఏమవుతుందో మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు.
గతేడాది ప్రారంభించిన ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ తుది అంకానికి చేరువైంది. ఇదివరకే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఫైనలిస్టు కోసం కివీస్ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మరో ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఫోకస్ చేశాయి.
Ravichandran Ashwin Challenges Cheteshwar Pujara: ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా రెండో పర్యాయం బోర్డర్, గవాస్కర్ ట్రోఫిని సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లలో చటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నారు. అయితే పుజారా ఇలా చేస్తే తాను సగం మీసం తీసేస్తానని అశ్విన్ సవాల్ విసిరాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.