For Diwali Tomorrow Also Half Day Holiday For Schools And Colleges: విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే నాలుగు రోజులు సెలవు ప్రకటించగా అదనంగా మరో సగం రోజు కూడా సెలవు ప్రకటించింది.
Public holiday in AP: విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 27న విద్యా సంస్థలకు సెలవు దినం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.
Former minister Devineni Uma has accused the YCP government of tarnishing the image of educational institutions in the state by making false allegations against millions of students studying in Narayana.
Schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలో విద్యా సంస్థలు పునఃప్రారంభించిన అనంతరం విద్యా సంస్థల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులకు చెక్ పెట్టేందుకు రేపటి నుంచి తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో (TS Assembly session) ప్రకటించారు.
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటైన జగనన్న విద్యా కానుక ప్రస్తుతానికి వాయిదా పడింది. వాస్తవానికి ముందస్తుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 5నే ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది.
Online classes: న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా బ్రేకులు పడకపోగా.. ఏరోజుకు ఆరోజు నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ( Coronavirus ) నమోదవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయోననే విషయంలో ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చేలా లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.