AP DGP: ఆంధ్ర ప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశాలున్నాయి. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హరీష్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Good To News Govt Employees Very Soon Pending Arears Clears: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్ బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడు విడుదలవుతాయో ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దసరా పండగ రానున్న క్రమంలో ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులలతో పాటూ 50 శాతం చార్జీలు కూడా పెంచుతామని ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఆ విశేషాలేంటో మీరే చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.