ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన దేశాధినేతల జాబితాపై సర్వే చేసిన ఓ సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారని తెలిపింది.
యూకేలోని రష్యా మాజీ ఏజెంట్ సెర్గీ స్క్రిపాల్, అతని కుమార్తెపై విష పయోగం చేయడాన్ని నిరసిస్తూ రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించాలని అమెరికా, పలు యురోపియన్ దేశాలు నిర్ణయించాయి.
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ట్విటర్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి వుండటాన్ని ప్రముఖులు ప్రతిష్టాత్మకంగానూ తీసుకుంటున్నారు.
ఢిల్లీ అవుట్ స్కర్ట్స్‌లో ప్రారంభమవ్వబోయే మెగా వెంచర్స్‌లో ఫ్లాట్స్ కొనే కస్టమర్స్‌కి డొనాల్డ్ ట్రంప్ కొడుకుతో కలిసి డిన్నర్ చేసే అవకాశం కల్పిస్తాం అని ప్రకటనలతో ఊదరగొడుతున్నారు పలు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు.
పాకిస్తాన్ దేశంలో తాము ఎలాంటి మిలట్రీ యాక్షన్స్ చేపట్టమని.. వీలైతే దక్షిణాసియాలో టెర్రరిజాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ సహాయం తీసుకుంటామని అమెరికన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పెంటగన్ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.