PM Modi Diwali Wishes: నేడు దీపావళి పండుగ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, రాహుల్ గాంధీలు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
Diwali 2023: దీపావళి అంటేనే దీపాల పండుగ.. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ పండగ రోజు బానసంచాలు కాల్చడానికి ఇష్టపడతారు. అయితే బాణాసంచా కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాస్త అశ్రద్ధ చేసిన నిప్పుతో ఆడే ఈ ఆట పెను ప్రమాదానికి దారితీస్తుంది. మరి దీపావళికి పటాకాలు కాల్చే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Diwali Horoscope: 500 ఏళ్ల క్రితం ఏర్పడిన రాజయోగాలు ఈరోజు మళ్లీ ఏర్పడబోతున్నాయి దీనికి కారణంగా దీపావళి పండుగ కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు.
Diwali Horoscope Effect On 2024: దీపావళి రోజునే కొన్ని గ్రహాలు స్థితులను మార్చుకోబోతున్నాయి దీనికి కారణంగా మహాలక్ష్మి రాజ్య యోగం ఏర్పడబోతోంది ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Naraka Chaturdashi 2023 Importance and Muhurat: నరక చతుర్దశికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు యమధర్మరాజును పూజించడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ రోజు కొన్ని పనులు చేయడం నిశిద్ధమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Diwali decoration ideas: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఆరోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దాలి అనుకుంటారు. అందుకే..ఉన్న కాస్తవ్యవధిలో ఎక్కువ ఖర్చు చేయకుండా తేలికపాటి వస్తువులను ఉపయోగించి మీ ఇంటిని సూపర్ గా దీపావళికి రెడీ చేసుకుని ఐడియాస్ మీకోసం.
Beauty tips: దీపావళికి ఇంటిని ఎంత అందంగా రెడీ చేస్తామో..మనం కూడా అంతకంటే అందంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే ఆ రోజు దీపాల హడావిడి ఎంత ఉంటుందో.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి అన్న అమ్మాయిల హడావిడి కూడా అంతగానే ఉంటుంది. అయితే పండుగ క్లీనింగ్ దగ్గర నుంచి పూజల వరకు అన్ని ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉండే అమ్మాయిలకి తమ బ్యూటీ గురించి పట్టించుకునే టైమే ఉండదు. దీనికోసం ఈ సింపుల్ పద్ధతులు ఫాలో అయితే దీపావళి టైం లో కూడా మీ బ్యూటీ కి ఎటువంటి భయము ఉండదు.
Dhantrayodashi Wishes In Telugu: ప్రతి సంవత్సరం ధన త్రయోదశి పండగను దీవాళికి రెండు రోజుల ముందు జరుపుకుంటారు. భారత్ కొన్ని రాష్ట్రాల ప్రజలు ఈ రోజు ధన త్రయోదశిని జరుపుకుంటున్నారు. అయితే ఈ పండగ ప్రత్యేక ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Diwali Horoscope Rashifal Future Predictions: దీపావళి పండగ కొన్ని రాశులవారి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఊహించని ఆర్థిక లాభాలతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Maruti Suzuki Jimny Discounts: మారుతి సుజుకి జిమ్నీ ఎస్యూవి కారు అమ్మకాలు పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా ఈ దసరా, దీపావళి పండగల సీజన్‌ని ఉపయోగించుకోవాలని భావించిన మారుతి సుజుకి.. అందులో భాగంగానే జిమ్నీ కారుపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ గుప్పించింది.
Diwali Horoscope: నవంబర్ నెలలో జరిగే గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు.
Makar Sankarnti 2023, Surya Gochar: జనవరి నెలలో చాలా గ్రహాలు ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పలు రకాల వారికి చాలా లాభాలు పొందే ఛాన్స్ కూడా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.