Diabetes Tips: ఇటీవలి కాలంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా మధుమేహానికి చికిత్స ఇంకా అందుబాటులో లేకపోవడం గమనార్హం.
సాధారణంగా డాక్టరును కలిసినపుడు డయాబెటీస్ ఉన్న వారికి ఉదయం పూట మాత్రమే షుగర్ టెస్ట్ చేస్తారు. ఎందుకో తెలుసా..? ఈ టెస్ట్ మద్యాహ్నం లేదా రాత్రి ఎందుకు జరపరు..? ఆ వివరాలు..
Blood Sugar Test: ఆధునిక జీవన విధానంలో వెంటాడుతున్న ప్రధాన సమస్య డయాబెటిస్. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఈ వ్యాధికి ప్రధాన కారణం. అందుకే డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు.
Diabetes Remedy: ఆధునిక జీవన విధానంలో మధుమేహం అతి పెద్ద సమస్యగా మారింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడటం..
Diabetes Control Tips: ప్రకృతిలో ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. శరీరానికి కావల్సిన పోషకాలు పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా పండ్లు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పవచ్చు.
Diabetes Tips: ఆధునిక జీవన విధానం కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. డయాబెటిస్, కొలెస్ట్రాల్, రక్తపోటు, కిడ్నీ వ్యాధులకు కారణం ఇదే. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి...
Diabetic Tips: ఆధునిక జీవన విధానంలో అతి ప్రమాదకర వ్యాధిగా వేధిస్తున్నది మధుమేహం. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న వ్యాది ఇది. మరి ఈ వ్యాది నుంచి ఎలా విముక్తి పొందాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
Diabetes Tips: మధుమేహం అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇటీవలి కాలంలో ఈ వ్యాధి తీవ్రత పెరుగుతోంది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాది చాపకంద నీరులా విస్తరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Diabetes Control Tips: దేశంలో ఎక్కడ చూసినా మధుమేహం ప్రమాదం ఎక్కువగా కన్పిస్తోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధిగా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ప్రపంచ జనాభాలో 5-7 శాతం మందికి మధుమేహం ఉంది. మధుమేహానికి చికిత్స లేకున్నా..నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
Diabetes Tips: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో డయాబెటిస్ అతి ప్రమాదకరమైంది. ఇప్పటికీ సరైన చికిత్స లేని వ్యాధి కావడంతో నియంత్రణ ఒక్కటే మార్గం. మధుమేహం నియంత్రణకు ఏం చేయాలి, అందుబాటులో ఉన్న సులభమైన పద్ధతులేంటనేవి తెలుసుకుందాం..
Diabetic Patient Eat Desi Ghee: దేశీ నెయ్యిని మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతారు. మీరు కూడా ప్రతి రోజు ఇలా వినియోగించవచ్చు.
Diabetes Tips: మోడ్రన్ లైఫ్‌స్టైల్ వ్యాధులుగా భావిస్తున్న వాటిలో మధుమేహం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒకసారి సోకిందంటే జీవితాంతం వెంటాడుతుంటుంది. ఇప్పటి వరకూ మధుమేహానికి సరైన చికిత్స లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Coriander Benefits: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే మసాలా దినుసుల ఉపయోగం చాలా ఎక్కువ. స్పైసీగా ఉన్నా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కేవలం రుచిని పెంచడమే కాదు..ఆరోగ్యపరంగా అద్బుతమైన లాభాలున్నాయి..పూర్తి వివరాలు మీ కోసం..
Grapes Benefits: ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పదార్ధాలు మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. ముఖ్యంగా పండ్లు. పండ్లలో అద్భుతమైన పోషక విలువలుంటాయి. ఇవి బాడీని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుతాయి. ముఖ్యంగా ద్రాక్ష పండ్లతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం అత్యంత ప్రమాదకరం. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే ఈ ప్రమాదకర వ్యాధులకు కారణం. అందుకే వీటి నియంత్రణ కూడా పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kombucha Tea For Diabetes: ఆయుర్వేద నిపుణులు సూచించిన ఫంగస్ టీని డయాబెటిస్తో బాధపడుతున్న వారు ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను కూడా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. మీరు కూడా డయాబెటిస్ తో బాధపడుతుంటే తప్పకుండా ఈ టీ ని ట్రై చేయండి.
Health Remedies: మనిషి శరీరంలో అంతర్గతంగా తలెత్తే లోపాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలుగా పరిణమిస్తుంటాయి. శరీరానికి కావల్సిన పోషకాలు పూర్తిగా అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
Chia Seeds: ఇటీవలి కాలంలో డయాబెటిస్ ముప్పు ఎక్కువగా కన్పిస్తోంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. డయాబెటిస్ వ్యాధి నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరం. అయితే ప్రకృతిలో లభించే కొన్ని పదార్దాలతో డయాబెటిస్ నియంత్రించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Diabetes in Children: ప్రపంచంలో ఎక్కడ చూసినా అతి ప్రమాదకరంగా కన్పిస్తున్న సమస్య మధుమేహం. ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇదే. కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇది. ఇప్పుడీ వ్యాధి చిన్నారుల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Diabetes tips: ఇటీవల మధుమేహం వ్యాధి తీవ్రత పెరిగిపోతోంది. ప్రతి ముగ్గురిలో ఒక వ్యక్తికి డయాబెటిస్ ఉందంటే పరిస్తితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. డయాబెటిస్ ఒక్కరోగం పలు ఇతర రోగాలకు కారణమౌతుంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.