Aayushi Chaudhary Murder Case Mystery: ఉదయం ఈ ఘటన జరగ్గా మధ్యాహ్నం డెడ్ బాడీని సూటుకేసులో ప్యాక్ చేసి పెట్టాడు. ఆర్థరాత్రి 3 దాటాకా కారులో శవాన్ని తీసుకెళ్లి తెల్లవారు జామున 5 గంటలకు ఎవ్వరూ చూడని సమయం చూసి యమునా ఎక్స్‌ప్రెస్ వే పడేసి వచ్చారు.
Shraddha Aftab Horror Story: శ్రద్ధా హత్య కేసులో ఒళ్లు గుగుర్పాటుకు గురి చేసే అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలతోనే హత్య జరిగిందని పోలీసులు భావించగా.. ఇప్పుడు సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
Shraddha Walkar Body Parts : శ్రద్ధా వాకర్ శరీర భాగాల డిఎన్ఏ ఎనాలసిస్ కోసం ఆమె తండ్రి, సోదరుడి రక్త నమూనాలను తీసుకున్నారు. అఫ్తాబ్ పూనావాలా చెప్పిన అన్ని చోట్ల శ్రద్ధా వాకర్ శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. లభించిన ఆధారాలను లభించినట్టే ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపిస్తున్నారు.
Shraddha Walkar Murder Case: సీసీటీవీ ఫుటేజీలో అఫ్తాబ్ పూనావాలా చేతిలో ఓ బ్యాగుతో మూడు రౌండ్స్ వేస్తూ కనిపించినట్టు తెలుస్తోంది. అతడి చేతిలో ఉన్న బ్యాగ్ శ్రద్ధా వాకర్ శరీర భాగాలే అయ్యుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఢిల్లీ హత్యకేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రియురాలిని చంపి ముక్కముక్కలుగా కోసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసినట్టు నిందితుడు ఆఫ్తాబ్ ఒప్పుకున్నాడు. అయితే దానిని నిరూపించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది.
Shraddha Murder Case: శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడు.. కేసు నుంచి తప్పించుకునేందుకు ముందే నుంచే పక్కా ప్లాన్ వేసుకున్నాడు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Delhi Shraddha Murder Case Investigation: ఢిల్లీ శ్రద్ధా హత్య కేసు విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. నిందితుడు అఫ్తాబ్ అమీన్ సంబంధించిన వాటర్ బిల్లును పరిశీలించగా.. పోలీసులకే ఆశ్చర్యం వేసింది.
Delhi Crime News: ఢిల్లీలో యువతి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. యువతిని ప్రియుడు దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు.
మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రీజ్‌లో దాచి పెట్టినట్లు గుర్తించారు.
Gangrape in KV School Washroom: విద్యకు మాత్రమే అంకితమయ్యే గొప్ప విద్యాలయాలుగా పేరున్న కేంద్రీయ విద్యాలయాల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ వాష్‌రూమ్‌లో 11 ఏళ్ల మైనర్ బాలికపై అదే స్కూల్ సీనియర్స్ గ్యాంగ్‌రేప్‌కి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
A mumbai police team is said to be searching for the expelled BJP leader for the past four days. But she can't be found. The Maharashtra Home Minister also claimed that Nupur is hiding with the help of Delhi Police
Rahul Gandhi:ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆందోళనలతో మార్మోగుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని వరుసగా మూడవరోజు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు రాహుల్ ను 10 గంటలు విచారించిన పోలీసులు.. రెండవ రోజు కూడా దాదాపు 10 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు.
Delhi Hotel Issue: సోషల్ మీడియాలో ఇప్పుడొక వీడియో వైరల్ అవుతోంది. జమ్ము కశ్మీర్ చెందిన వ్యక్తి కావడం వల్ల హోటల్లో రూమ్ ఇవ్వలేదనేది ఆ వీడియా సారాంశం. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు స్పష్టత ఇచ్చారు.
Republic Day Parade Guidelines: రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనే వారికి ఢిల్లీ పోలీసులు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఈ వేడుకకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అదే విధంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని వారిని కూడా అనుమతించబోమని తేల్చి చెప్పారు.
Covid-19 Update: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. ఒకవైపు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో దేశంలో అనేక రాజకీయ నాయకులు సహా సినీ ప్రముఖులు కొవిడ్ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు ఢిల్లీలోని 1,700 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలింది.
Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న కారణంగా ప్రజల్లో భయాందోళలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను పాలించే నాయకులు సహా రక్షణగా ఉండే పోలీసులూ కొవిడ్ బారిన పడడం మరింత కలవరానికి గురిచేస్తుంది. ఎప్పుడూ ప్రజల్లో ఉండే వీరూ కరోనా బారిన పడడం వల్ల వైరస్ ఎంత మేర వ్యాప్తి చెందిందనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల్లో 1000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు.
Shalimar Bagh Incident: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి మహిళలపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు గుంపుగా వచ్చి ముగ్గురు మహిళలపై దాడి చేశారు. కాళ్లతో తన్నడం, కర్రలతో దారుణంగా కొట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఆ దెబ్బలకు తాళలేక ఓ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
Shootout at Delhis Rohini Court : దిల్లీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న జితేందర్ గోగి తిహార్ జైల్లో శిక్ష అనుభవించేవాడు. ఓ కేసు విచారణలో భాగంగా శుక్రవారం జితేందర్ గోగిని రోహిణిలోని కోర్టుకు తరలించారు.
Attack on Asaduddin Owaisi's official residence in Delhi: అసదుద్దీన్ ఒవైసికి కేటాయించిన అధికారిక నివాసంపైనే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు.
Shashi Tharoor: సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఊరట లభించింది. ఆయనపై పేర్కొన్న అభియోగాలను దిల్లీలోని సెషన్స్ కోర్టు కొట్టేసింది.
Sushil Kumar attacking wrestler Sagar Rana with stick: సుషీల్ కుమార్.. రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ గెలిచిన రెజ్లర్. ప్రస్తుతం మరో యువ రెజ్లర్ సాగర్ రాణా మర్డర్ కేసులో (Sagar Rana murder case) ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.