CJI DY Chandrachud: ఓ కేసు విచారణలో లాయర్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఉద్దేశిస్తూ సదరు లాయర్ వాడి భాష భావం, వాడిన పదాలు తీవ్రం అభ్యంతరకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మండిపడ్డారు. మీరు ఉన్నది కాఫీ షాపు కాదు..కోర్టులో అన్న గుర్తుంచుకోవాలని లాయర్ కు చురకలంటించారు.
Pm modi visits cji ganapathi puja: సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో బుధవారం నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు ప్రధాని మోదీ వెళ్లారు. దీంతో ఇది దేశంలో వివాదాస్పదంగా మారింది.
Trainee doctor murder case: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదలను విన్పించాయి.
Kolkata doctor rape and murder case: కోల్ కతాలోని ట్రైయినీ డాక్టర్ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఏకంగా అత్యున్నత ధర్మాసం ఈ కేసును సుమోటోగా స్వీకరించి కీలక వ్యాఖ్యలు చేసింది.
DY Chandrachud: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్ర చూడ్ ఇటీవల ఖాట్మాండులో జరిగిన జువైనల్ సెమినార్ కు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ క్రమంలో ఆయన.. సెమినార్ లో మాట్లాడుతూ చిన్నప్పుడు ఎదుర్కొన్న ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికి కూడా దాన్ని మరిచిపోలేనని చంద్రచూడ్ ఎమోషనల్ అయ్యారు.
MPs-MLAs Bribery Cases: లంచం కేసుల్లో విచారణ నుంచి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలోని శాసనసభ్యులు కూడా తప్పించుకోలేరని, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సోమవారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది.
Supreme Court About Article 370: ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో భారీ సంఖ్యలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
SC on Manipur Viral Video Case: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు అంత జాప్యం జరిగింది అని ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు మణిపూర్ పోలీసులపైనా విరుచుకుపడింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అంత నిర్లక్ష్యం ఎందుకంటూ మణిపూర్ పోలీసుల వైఖరిని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.
Supreme Court Judges: సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్‌తో కలిపి మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం వారిలో కేవలం 27 మంది మాత్రమే సేవలు అందిస్తుండగా మరో ఏడుగురి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడం కోసమే ప్రస్తుతం దేశంలోని అన్ని హై కోర్టుల నుంచి అర్హత కలిగిన న్యాయమూర్తుల వడపోత జరుగుతోంది. ఈ జాబితాలోంచే తాజాగా సుప్రీం కోర్టు కొలిజియం రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్ పేర్లను ఖరారు చేస్తున్నట్టు స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.