Rice Latest Side Effects In Telugu: చాలామంది అధిక పరిమాణంలో అన్నం తింటూ ఉంటారు. కొంతమంది అయితే రోజులు మూడు నుంచి నాలుగు సార్లు కూడా తింటారు. నిజానికి ఇలా తినడం శరీరానికి అంత మంచిది కాదు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకోండి.
Side Effects of Eating Cold Rice: ప్రతి రోజు చల్లని అన్నం తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే బ్యాక్టీరయా తీవ్ర దీర్ఘకాలిక సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.