Mamata Banerjee: ఎన్నికల వేళ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని పీఎం మోదీ పలు సభలలో వ్యాఖ్యానించారు. దీనిపై మమతా చేసిన కామెంట్ లు రాజకీయంగా తీవ్ర దుమారంగా మారాయి.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. టికెట్ ఇవ్వని అసమ్మతి నేతలు పార్టీలు మారటం లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి టికెట్ ఇవ్వని సందర్భంగా భావోద్వాగానికి గురయ్యారు.
Telangana BJP Leaders focus on T Congress disgruntled leaders. తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి పంచాయితీని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. కాంగ్రెస్‌లోని అంతర్గత పోరును తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది.
Eatala Rajender: మునుగోడు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజగోపాల్ రెడ్డి విజయం ఖాయమన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కులం మతం సంబంధం లేకుండా ప్రజలందరికీ పేదల బంధు ప్రకటించాలన్నారు.
Congress Party: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆగస్టు 5న దేశవ్యాప్త నిరసనలను పిలుపునిచ్చింది. ఆ రోజు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లి.. అనంతరం ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
తెలంగాణలో 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీజేపీ అంతర్గత సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం గెలుపు గుర్రాలనే పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ అధిష్ఠానం తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సూచించింది.
Telangana Politics : శ్రావణమాసం వచ్చిందంటే వరుస పండుగలొస్తాయి. పెళ్లిళ్ల సీజన్ స్టార్టవుతుంది. కానీ ఇప్పుడు శ్రావణం కోసం కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురుచూస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు షాకివ్వడానికి శ్రావణం రావాల్సిందే అంటున్నాయి. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో ఆ మాసంలో ఏం జరుగబోతోంది . ఈ నెల 28 నుంచి రాష్ట్ర రాజకీయ తెరపై వచ్చే మార్పులేంటి
Teenmar Mallanna: బీజేపీకి దూరంగా ఉంటున్న తీన్మార్మల్లన్న త్వరలోనే మరోపార్టీలో చేరబోతున్నారా...? ఇప్పటికే ఈ అంశంపై చర్చలు కూడా పూర్తయ్యాయా..? జనసేనాని పవన్‌కళ్యాణ్ సీఎం అవుతారంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు దానికి సంకేతమేనా..? అంతా అనుకున్నట్లు జరిగితే మల్లన్న త్వరలోనే జనసేనలో ఎంట్రీ ఇస్తారా...?
President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ టీఆర్ఎస్కు షాక్ ఇవ్వబోతోందా..? పలువురు టీఆర్ఎస్ సభ్యులు ముర్ముకు మద్దతుగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా..? టీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి బీజేపీ తెరవెనక ప్లాన్ వర్కౌట్ అయ్యిందా..? రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ రోజు తెలంగాణలో జరిగిన పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
CM KCR: ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుపడ్డారు. ఈ దేశాన్ని ఓ జలగలా భారతీయ జనతా పార్టీ పట్టి పీడిస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
Cm Kcr Fire On Modi: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పోవాలి..బీజేపీయేతర ప్రభుత్వం రావాలన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే తెలంగాణ జీడీపీ ఇంకా పెరుగుతుందన్నారు. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తామన్నారు.
MLC Jeevan Reddy: తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ చెల్లని రూపాయి అని అన్నారు. ఆ పార్టీ ఒక దొంగల ముఠా అని మండిపడ్డారు. బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
UP CM Yogi Adityanath: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన బీజేపీ నేతలు.. చార్మీనార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తున్నారు.
Modi Hyderabad Tour: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసుల బలగాలు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశాయి.
The term of the President of India is coming to an end in a few months. Elections are coming soon. In this context, a post is circulating on social media. This information has been going viral since morning.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.