Belly Fat: స్థూలకాయం లేదా బెల్లీ ఫ్యాట్ లేదా రెండూ ప్రస్తుతం రోజుల్లో ప్రధానంగా కన్పిస్తున్న సమస్యలు. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ డైట్లో మార్పులు చేస్తే..బెల్లీ ఫ్యాట్ నుంచి ఉపశమనం పొందవచ్చు..
Belly Fat Reduce In 6 Days: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్, పొట్ట చుట్టుకొవ్వు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు.
How To Burn Belly Fat: శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బరువు పెరగడం వంటి సమస్యల బారిన కూడా పడతారు.
Weight Loss Tips: స్థూలకాయం తగ్గించుకునేందుకు వివిధ రకాల ప్రత్యామ్నాయాలున్నాయి. కొన్ని సత్ఫలితాలనిస్తే..మరికొన్ని వికటిస్తుంటాయి. ఆహారప అలవాట్లలో మార్పుల ద్వారా స్థూలకాయం నియంత్రణ సాధ్యమేనంటున్నారు.
Belly Fat: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్ ప్రధాన సమస్యగా మారాయి. వంటింట్లో లభించే కొన్ని సాధారణ పదార్ధాలతో మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చు. బెల్లీ ఫ్యాట్ దూరం చేయవచ్చు. ఎలాగంటే..
Belly Fat: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బొడ్డు చుట్టు కొవ్వు సమస్యలతో బాధపడుతున్నారు. దీని నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల వ్యాయమాలు చేస్తూ ఉంటారు.
Detox Water For Weight Loss: మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి డిటాక్స్ డ్రింక్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఇవి జీవక్రియను మెరుగు పరచడాని కడుపులో ఉన్న సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఎంతో సహయపడతాయి.
Yoga for Belly Fat: యోగా. భారతీయ సాంప్రదాయం నుంచి పుట్టిన ఓ సాధన ప్రక్రియ. ప్రపంచమంతా ఇప్పుడు యోగాను ఆశ్రయిస్తోంది. బెల్లీ ఫ్యాట్ సమస్యను దూరం చేసేందుకు ఏ ఆసనం వేయాలనేది ఇప్పుు తెలుసుకుందాం..
Belly Fat Loss Tips: మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. అయితే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు కొంతమందికి సరైన సమయం కూడా ఉండడం లేదు. అలాంటి వాళ్లు ఈ 5 రకాల ఆహారాన్ని ప్రతిరోజూ తింటే మీరు వెంటనే బరువు తగ్గుతారు.
Morning Walk Benefits: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కారణంగా మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీంతో పాటు బెల్లీ ఫ్యాట్ కూడా క్రమంగా పెరుగుతూ ఇబ్బందికి గురిచేస్తుంది. అయితే మార్నింగ్ వాక్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ, అందులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Cycling Benefits: సైక్లింగ్ వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజుల్లో చాలా మంది శరీరంలోని ఫ్యాట్ తగ్గించుకునేందుకు సైక్లింగ్ చేస్తున్నారు. దీంతో పాటు సైక్లింగ్ వల్ల శరీరానికి మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
Belly Fat Loss Drink: అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలను పాటించండి. ఈ చిట్కాలను పాటిస్తే.. ఏకంగా నెల రోజుల్లో మీ బెల్లీ ప్యాట్ తగ్గిపోతుంది. అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు వాడాల్సిన వంటింటి చిట్కాలు ఏవో తెలుసుకుందాం.
Malaika Arora Yoga Tips: వయసు పెరుగుతున్న కొద్ది శరీరంలోని పొట్ట భాగంలో బెల్లీ ఫ్యాట్ క్రమంగా పెరిగిపోతుంది. అయితే ఆ ఫ్యాట్ ను ఒక్క యోగాసనం ద్వారా తగ్గించుకోవచ్చని చెబుతోంది బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఆమె పాటించే టిప్స్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు ఫ్యాన్స్ కు సలహా ఇస్తుంది. అదెలాగో మీరే తెలుసుకోండి.
Weight Loss Breakfast: మీరు బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారా? అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే చాలు. అవేంటో మీరూ తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.