Priyanka Chopra Cine Career Collapse After Plastic Surgery: సినీ పరిశ్రమలో రాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా చేసుకున్న ఒక చిన్న సర్జరీ ఆ హీరోయిన్ కెరీర్‌ను సర్వనాశనం చేసింది. సర్జరీ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోగా ఇప్పుడు ఛాన్స్‌లు లేక వ్యక్తిగత పనులకు పరిమితమైంది. ఆ హీరోయిన్ ప్రియాంక చోప్రా
Sania Mirza Ready To Second Marriage What Is Fact: భారతదేశానికి క్రీడాపరంగా ఎన్నో పతకాలు అందించిన మాజీ టెన్నీస్ క్రీడాకారిణి సానీయా మీర్జా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగా మారింది. షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లు పుకార్లు వస్తున్నాయి. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్లో ఉన్నారని.. అతడిని వివాహం చేసుకుంటారనే వార్తలు బయటకు వచ్చాయి.
Vidya Balan Fake Instagram Account: ప్రముఖుల పేర్లతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి పేరిట సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ హీరోయిన్ విద్యా బాలన్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదురైంది. వారితో విసుగెత్తి చివరకు పోలీసులను ఆశ్రయించింది.
Jaya Bachchan Affidavit: భారత సినీ పరిశ్రమలో చక్కని జోడీ ఎవరంటే అమితాబ్ బచ్చన్-జయ బచ్చన్ జంట ముందుంటుంది. సినీ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ హిట్లతో దూసుకెళ్తున్న ఆ కుటుంబం ఆస్తుల వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న వారి కుటుంబ ఆస్తులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.