Guru chandal Yoga effect: కొన్నిసార్లు రాశులలో గురు, కేతువు గ్రహలు ఒకే రాశిలో ఉంటాయి. దీని వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్నిరాశుల వారికి ఊహించని ధనలాభం కల్గుతుంది.
Jupiter transit: గురు గ్రహ బలం ఉంటేనే జీవితంలో చాలా మంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అందుకే ఈ కాలంలో ఊహించని ఘటనలు జరుగుతుంటాయి.
Jupitar transit: గురు గ్రహ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కల్గుతుంది. జ్యోతిష్య పండితుల ప్రకారం.. జూన్ 18 నుంచి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పుకోవచ్చు.
Gajakesari Yoga effect: కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనుకొని మార్పులు కల్గజేస్తాయి. వీటి వల్ల ఏ పనిచేసిన కూడా కలసి వస్తుంది. తమ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.
Auspicious wedding dates 2024: కొన్నిరోజులుగా మూఢాలు, శూన్యమాసాలతో పెళ్లిళ్లన్ని వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో యువతకు పండితులు తీపికబురు చెప్పారు. జూన్, జూలై మాసాల్లో శుభమూహుర్తాలు ఉన్నట్లు తెలిపారు.
Pancha Graha Kutami: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు, నక్షత్రాల కదలికల ప్రబావం మనిషి జాతకంతో ముడిపడి ఉంటుంది. అందుకే హిందూమతంలో గ్రహాల కదలికకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడదే క్రమంలో అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి ఏర్పడనుండటం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్నిరకాల జంతువులను మన ఇంట్లో పెంచడంకానీ, మన ఇంటి చుట్టుపక్కల కూడా అస్సలు ఉండనీయకూడదని చెబుతుంటారు. దీని వల్ల పూర్తిగా జీవితంలో చెడు ఫలితాలు కల్గుతాయని అంటారు.
Astrology - Budh Gochar: నవగ్రహాల్లో బుద్ధికి, చదువు, ఆధ్యాత్మికతకు బుధుడు అధిపతి. అంతేకాదు నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలుగనున్నాయి.
Astrology: మేషరాశి కుజుడుకు స్వస్థానం. ప్రస్తుతం నవగ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడైన అంగారకుడు జూన్ 1 తేదిన మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అది జూలై 12 వరకు దాదాపు 41 రోజుల పాటు ఆ రాశిలో సంచరించడం వలన మేషం సహా ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా జీవితం సాగిపోతుంది.
Kuja Dosham: జాతకంలో కుజ దోషం ఉందా.. ? వివాహా ప్రయత్నాలు ఫలించడం లేదా ? వెంటనే ఈ రత్నాలను ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Astrology - Venus Transit: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ఎల్లపుడు ప్రవేశిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాల కదలిక వల్ల కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు చేకూరుతాయి.తాజాగా ఈ నెల 19న కళలకు ఆరాధ్యుడైన శుక్రుడు తన సొంత రాశి వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాశుల వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి.
Akshaya Tritiya:అక్షయ తృతీయ రోజున బంగారం కొనకూడదా.. ? అందరు పోలోమంటూ బంగారం, వెండి కొనడానికి ఎగబడతారు. ఇంతకీ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా వద్దా.. ? పండితులు ఏం చెబుతున్నారంటే..
Akshaya Tritiya: అక్షయ తృతీయ ప్రతి యేడాది వైశాఖ శుద్ద తృతియ రోజున వస్తోంది. హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. చాలా మంది ఈ రోజున కొత్త వసస్తువులు లేదా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ వస్తోంది. అసలు ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటంటే.. ?
Astrology - Kuja Gochar: గ్రహా మండలంలో కుజుడుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన్ని గ్రహాల సర్వ సైన్యాధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. ఈయన అనుగ్రహం ఉంటేనే పోలీసు, మిలటరీ వంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే కుజుడు సొంత రాశి అయిన మేష రాశిలో జూన్ మొదటి వారం నుంచి సంచరించ బోతున్నాడు. ఈ నేపథ్యంలో మీనం నుండి మేష రాశి వరకు అంగారకుడి ప్రయాణం ఈ రాశుల వారికీ అనుకోని ధన లాభాలు కలగనున్నాయి.
Akshaya Tritiya - Gajakesari Yogam: దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. మే 10న దేవ గురువు బృహస్పతితో చంద్రుడు కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. దీని వల్ల వృషభం సహా ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Astrology - Shani Dev: గ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఒక్కోరాశిలో రెండున్నర యేళ్లు ఉంటాడు. ఒక్కో రాశిలో నెమ్మదిగా సంచరిస్తాడు గనుక ఈయన్ని మంద గమనుడు, మందుడు అని పిలుస్తుంటారు. ఈయన్ని గ్రహాల్లో న్యాయ దేవతగా పరిగణిస్తారు. శని నక్షత్ర మార్పుతో ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
Friday Remedies: కొందరు శుక్రవారంను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే శుక్రవారం రోజున ఎంతో పవిత్రంగా ఉంటారు. ఈరోజున ఈ పనులు అస్సలు చేయోద్దని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.
Swapna Shastra: మనకు నిద్రపోయినప్పుడు అనేక కలలు వస్తుంటాయి. కొందరికి వెరైటీగా డ్రీమ్స్ వస్తుంటాయి. కలలో పెళ్లయినట్లు, జర్నీచేస్తున్నట్లు కొందరికి వస్తే, మరికొందరుకి ఏవేవోప్రమాదాలు జరిగినట్లు కూడా వస్తుంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం.. మనకు పడే కలలవెనుకాల ప్రత్యేకమైన కారణాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు.
Astrology: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య దేవుడు గ్రహాలకు రాజుగా అభివర్ణిస్తుంటారు. ఈయన ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. దీన్ని సంక్రాంతి అంటారు. మే 13న సూర్య భగవానుడు వృషభంలో ప్రవేశించనున్నాడు. దీంతో ఆయా రాశుల వారికీ జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.