Navpancham Rajyog 2023: ఇటీవల శుక్రుడు మరియు శని కలిసి అరుదైన నవపంచం రాజయోగాన్ని ఏర్పరిచాయి. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా శుభప్రదైనదిగా భావిస్తారు. దీని వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Sun Transit in Rohini Nakshatram: హిందూ పంచాంగం ప్రకారం గోచారం లేదా రాశి పరివర్తనం చెందేవి గ్రహాలొక్కటే కాదు నక్షత్రాలు కూడా. నక్షత్ర పరివర్తనం కూడా ఇతర రాశులపై ప్రభావం చూపిస్తుంది. సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం..
Venus transit 2023: జూన్ 15 వరకు సూర్యభగవానుడు వృషభరాశిలో ఉండనున్నాడు. సూర్య సంచారం వల్ల మీరు ఊహించని ధనలాభం పొందుతారు. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Surya Mahadasha: ప్రతి గ్రహానికి తన సొంత ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడి మహాదశ ఆరు సంవత్సరాలు పాటు ఉంటుంది. ఇది శుభ స్థానంలో ఉంటే మంచి ఫలితాలను, అశుభస స్థానంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తుంది.
Astrology: పవిత్రమైన యోగాల్లో గురు పుష్య యోగం కూడా ఒకటి. ఇది మరో 5 రోజుల్లో ఏర్పడనుంది. ఈ యోగంలో చేసే పనులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈరోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
Benefits of Gajkesari Yoga 2023: మేషరాశిలో బృహస్పతి, చంద్రుల కలయిక వల్ల అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గజకేసరి రాజయోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Mercury Margi 2023: రీసెంట్ గా మేషరాశిలో బుధుడి యెుక్క ప్రత్యక్ష కదలిక మెుదలైంది. మెర్క్యూరీ యెుక్క ఈ మార్పు కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. బుధుడి సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Rahu Rashi Parivartan 2023: ఛాయా గ్రహమైన రాహువు త్వరలో మీనరాశి ప్రవేశం చేయనున్నాడు. ప్రస్తుతం రాహువు మేషరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో రాహు సంచారం మూడు రాశులవారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Luck zodiacs 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, కొన్ని రాశులవారు చాలా అదృష్టవంతులు. వీరికి దేనికీ లోటు ఉండదు. మీ కెరీర్ చాలా బాగుంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit in taurus 2023: ఈరోజు సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి గోచారం నాలుగు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shani Shukra Gochar 2023: ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని తిరోగమనంలో ఉన్నాడు. ఈ శని క్షీణించడం వల్ల చాలా మంది రాశివారి జీవితాల్లో మార్పులు వస్తాయి. కానీ ప్రధానంగా 3 రాశులు శని ద్వారా గొప్పగా ప్రయోజనం పొందుతారు మరియు ఇక్కడ ఆ రాశులు ఉన్నారు.
Surya Gochar 2023: వచ్చే నెల 15 వరకు సూర్యుడు వృషభరాశిలోనే సంచరించనున్నాడు. ఆదిత్యుడి సంచారం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. శని గ్రహం రాశి మార్పు మూడు రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Rise 2023: రీసెంట్ గా దేవగురువు బృహస్పతి మేషరాశిలో ఉదయించాడు. గురుడు రైజింగ్ వల్ల కొన్ని రాసులవారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mercury transit 2023: మే 15న బుధుడి ప్రత్యక్ష కదలిక మెుదలుకానుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. వీరు వృత్తి, వ్యాపార మరియు ఉద్యోగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mars transit 2023: అంగారకుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఇవాళ కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేశాడు. మార్స్ సంచారం కారణంగా 5 రాశులవారు ఊహించని ధనలాభాన్ని పొందనున్నారు.
Shani Vakri effect: మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో శని వక్ర మార్గంలో ప్రయాణించనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
Venus Mahadash: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటారో వారికీ దేనికీ లోటు ఉండదు. 20 ఏళ్లపాటు ఉండే శుక్ర మహాదశ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Mars transit 2023: మే 10న అంగారకుడు మరియు బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.