ఆర్టికల్ 370 విషయంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 370 ఆర్టికల్ పునరుద్ధరణకు చైనా సహాయం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ తీసుకున్న చర్యకు మద్దతిచ్చేవారిని దేశద్రోహులుగా అభివర్ణించారు.
పాకిస్థాన్‌కి ( Pakistan ) సౌది అరేబియా భారీ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్‌కి ఇకపై రుణాలు ( No loans ) ఇవ్వడం కానీ లేదా పెట్రోలియం ( No oil ) సరఫరా చేయడం కానీ కుదరదని Saudi Arabia తేల్చిచెప్పేసింది.
ప్రధాని నరేంద్రమోదీ ( Pm Narendra modi ) 29 ఏళ్ల సుదీర్ఘ విరామం ( After 29 years ) అనంతరం అయోధ్యను సందర్శించారు. రామ మందిర నిర్మాణమయ్యేవరకూ అయోద్యలో కాలుపెట్టనన్న తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు మోదీ. 1992లో చేసిన ఆ ప్రతిజ్ఞ ఇవాళ్టికి నెరవేరింది.
నిన్న నేపాల్ ( Nepal ).. నేడు పాకిస్తాన్ ( Pakistan ). భారత భూభాగాల్ని తమవిగా చూపించుకుంటూ మ్యాప్ విడుదల చేయడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. పాకిస్తాన్ రూపొందించిన కొత్త రాజకీయ మ్యాప్ కు పాకిస్తాన్ కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసేసింది.
జమ్మూకాశ్మీర్ (Jammu Kashmir) లో మళ్లీ కర్ఫ్యూను విధించారు. ఆగస్టు 5తో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 (article 370), ఆర్టికల్ 35ఏ ను రద్దు చేసి ఏడాది పూర్తికానుంది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( NCERT ) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోని ఒక చాప్టర్‌ను సవరించింది. ఆ పాఠ్యాంశంలో ఉన్న ‘జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాద రాజకీయాలు’ అనే చాప్టర్‌ను తొలగించింది.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు రాష్ట్రాల్లో పుల్వామా తరహా దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్‌కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందని నిఘావర్గాల హెచ్చరించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.