AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఒకరిద్దరు మంత్రులకు ఊస్టింగ్ తప్పదన్పిస్తోంది. అదే సమయంలో నాగబాబుకు బెర్త్ కన్ఫామ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet: ఏపీ కేబినెట్లో మార్పులు రానున్నాయి. ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొందరిది రాంగ్ సెలెక్షన్ అయితే..మరికొందరి ఉద్వాసన తప్పుడు నిర్ణయంగా ఉందని సమాచారం. ఇప్పుడదే కసరత్తు సాగుతోంది.
ఏపీలో మరోసారి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరగనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మంత్రుల పనితీరుపై సీఎం జగన్ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆ రిపోర్ట్ ఇటీవలే సీఎంకు చేరినట్లు సమాచారం. రిపోర్ట్ ఆధారంగా ముగ్గురు మంత్రులపై వేటు పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
AP CABINET: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మళ్లీ మార్పులు జరగనున్నాయా? పని తీరు సరిగా లేని మంత్రులను సాగనుంపనున్నారా? అంటే మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ చేసిన కామెంట్లతో అవుననే తెలుస్తోంది.
Budi Mutyala Naidu Political Profile: ఒకప్పుడు గ్రామ ఉప సర్పంచ్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బూడి ముత్యాల నాయుడు ఏపీ కొత్త కేబినెట్లో డిప్యూటీ సీఎంగా చోటు దక్కించుకున్నారు.
Thippeswamy name dropped in last minute: మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి మంత్రి పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. చివరి నిమిషంలో జాబితా నుంచి ఆయన పేరును తప్పించారు.
AP New Cabinet: ఏపీలో కొత్త కేబినెట్ అంశంపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. కొత్త మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది... ఎవరిని సాగనంపుతారనే దానిపై జోరుగా చర్చోపచర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి.
Ministers in AP New Cabinet: ఏపీ కొత్త కేబినెట్లో మంత్రుల జాబితా ఖరారైంది. ఇవాళ (ఏప్రిల్ 10) సాయంత్రం 7గంటలకు రాజ్‌భవన్‌కు మంత్రుల జాబితా ఫైల్ చేరనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.