Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ విషయం ఆసక్తి కల్గిస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Allu Arjun Arrest: ఈరోజు మధ్యాహ్నం.. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇంతకుముందే..జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి అల్లు అర్జున్.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను తీసుకెళ్లారు. బన్నీ వెంటే అతని తండ్రి అల్లు అరవింద్, అతని తమ్ముడు అల్లు శిరీష్ సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఈ అరెస్టుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Allu Arjun Arrest: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్బంగా సాంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ సందర్శించగానే.. జరిగిన రచ్చలో ఓ మహిళ మరణించగా, ఆమె కుమారుడు ఆసుపత్రికి తరలించబడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఇప్పుడు ఇక ఇదే క్లాసు పై అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కలకలంగా మారింది. కాగా ఇప్పుడే అల్లు అరవింద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. పూర్తి వివరాలు లోకి వెళితే..
KTR Post On Allu Arjun Arrest Viral: సంధ్య థియేటర్ అల్లు అర్జును చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం స్టేషన్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున చిక్కడపల్లికి బన్నీ ఫ్యాన్స్ చేరుకుంటున్నట్టు సమాచారం. అయితే అప్పటి ఇప్పటికే అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు దాదాపు 300 మంది పోలీసులతో భద్రత ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ సంచనల పోస్ట్ పోట్టారు. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Allu Arjun Fire On Police: తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో సినీ నటుడు అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి బెడ్రూమ్లోకి దూరారని మండిపడ్డారు. తన అరెస్ట్ సమయంలో జరిగిన పరిణామాలపై ఐకాన్ స్టార్ తప్పుబట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.