7th Pay Commission Latest Pending DA: కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు విడతల డీఏ చెల్లింపును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. మొత్తం 18 నెలల డీఏను పెండింగ్‌లో ఉంచింది. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్‌ను కేంద్రం అంగీకరిస్తే.. ఒకేసారి భారీ మొత్తం నగదు జమకానుంది.
Fitment Factor Hike: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో ప్రకటన ఉంటుందని నమ్మకంతో ఉన్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై కేంద్రం నిర్ణయం తీసుకుంటే జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
7th Pay Commission HRA New Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి హెచ్ఆర్ఏ పొందలేరు. అవును కేంద్ర ఆర్థిక శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. అయితే అన్ని సందర్భాల్లో కాదు. 7వ వేతన సంఘం నిబంధనలలో జరిగిన మార్పులు ఇవే..
DA Arrears Latest Update: పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏ బకాయిల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో డీఏ బకాయిలు విడుదల అవుతాయని ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెండింగ్ డీఏపై మరో అప్డేట్ వచ్చింది.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. డీఏ పెంపుపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 38 శాతం డీఏ ఉద్యోగులకు అందుతోంది.
7th Pay Commission Latest News: కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ నిలిపివేసింది. 18 నెలల పెండింగ్ డీఏ కోసం ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్ వస్తుందని ఆశిస్తున్న తరుణంలో.. ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది.
DA Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ డబుల్ కానున్నాయి. డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే పెంపు ఎంత ఉండనుంది..? జీతం పెరిగితే ఎప్పుడు ఖాతాలో జమ అవుతుంది..? ఇవిగో పూర్తి వివరాలు..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త లభించనుంది. 18 నెలల డీఏ ఎరియర్స్‌పై మార్గం సుగమం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
7th Pay Commission Latest News | యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు గత ఏడాదిన్నర కాలం నుంచి తమ డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు మరికొంత కాలం నిరీక్షించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శుభవార్త చెప్పింది. గత ఏడాదిన్నర కాలం నుంచి బకాయిపడ్డ తమ డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ (Dearness Relief)ను త్వరలో చెల్లించనున్నారు. ఈ మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యాభై లక్షల మంది, పెన్షనర్లు 65 లక్షల మంది గత ఏడాదిన్నర కాలం నుంచి తమ డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో వీరికి శుభవార్త అందింది.
7th Pay Commission Latest News: ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భారీ వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. 7వ వేతన సంఘం తాజా సవరణల ప్రకారం ఇది పర్మినెంట్ జాబ్.
CRPF Medical Officer Recruitment 2021: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (Specialist Medical Officers) పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నోటిఫికేషన్ జారీచేసింది. సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అస్సాంలోని సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్న స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్కి రూ. 85,000 నెలసరి వేతనం అందించనుండటం.
New take home salary structure: వేతన జీవులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుండగా, అదే రోజు నుంచి కొత్త వేజ్కోడ్ కూడా అమలులోకి రానున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 1 నుంచే New wage code అమలు చేయడం లేదని కార్మిక మంత్రిత్వ శాఖకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్టుగా ఎకానమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న డియర్నెస్ అలవెన్స్(DA) బెనిఫిట్స్ జూలై 1, 2021 నుంచి పొందనున్నారు. పెన్షనర్లు సైతం తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు.
7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న డియర్నెస్ అలవెన్స్(DA) అలవెన్స్ బెనిఫిట్స్ జూలై 1, 2021 నుంచి పొందనున్నారు. పెన్షనర్లు సైతం తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు.
7th Pay Commission Latest News: గత ఏడాది నుంచి మొత్తంగా 3 వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2020, జూలై నెలతో పాటు ఈ ఏడాది జనవరిన మరో డీఏ వారికి విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్రం శుభవార్త అందించింది.
7th Pay Commission Latest News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న మూడు వాయిదాల డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowances) అందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చినందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకొచ్చింది.
డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) ప్రకటన, వారి డీఏ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 2021 నుంచి కేంద్ర ప్రభుత్వ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. గత సంవత్సరం ఒక రాష్ట్రం వారి జీతాన్ని హేతుబద్ధీకరించడానికి 7వ సీపీసీ (Central Pay Commission) రిపోర్టును తాజాగా అమలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.