తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు ఐటీ శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. ఓ వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు మూడు నెలల్లో శశికళ జైలు నుంచి విడుదల కానున్న తరుణంలో ఆమెతోపాటు ఆమె బంధువులకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో ముఖ్యాంశాలుగా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ( Sushant Singh Rajput) అనుమానస్పద మరణం నాటినుంచి క్వీన్ కంగనా బాలీవుడ్ ( Bollywood) లో నెపోటిజంపై గళమెత్తింది.
డీఎంకే నేత కరుణానిధితో పాటు అన్నాడీఎంకే నేతలు ఎంజీ రామచంద్రన్, జయలలితలు కూడా సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చినవారే. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించాక, తమిళనాడులో ద్రావిడవాదానికి బదులుగా అవినీతిపై పోరాటం చేయడమే తన ఎజెండా అని చెప్పే సరికొత్త రాజకీయాలు వస్తున్నాయని చెప్పవచ్చు. ఈ సంకేతాలు దేశ రాజకీయాలకు కూడా అందుతాయనడంలో సందేహం లేదు.
పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ మరియు ఆ దేశ రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి పలు ఆసక్తికరమైన కామెంట్లు ట్వీట్ చేయడానికి ప్రయత్నించారు.
గత సంవత్సరం తమిళనాడులో జరిగిన బై ఎలక్షన్లలో దరఖాస్తు చేసేటప్పుడు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రలను అనైతికంగా ఆమెకు తెలియకుండా ఉపయెగించారని.. పిటీషన్ ఫైల్ అయిన క్రమంలో మద్రాసు హైకోర్టు స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.