The meteorological department said that it will rain in Telugu states for three days. The surface basin is concentrated from northeastern Madhya Pradesh through the Vidarbha and Marathwada to Karnataka. It is likely to receive light to moderate rainfall. The meteorological department said the winds would reach 30 to 40 kilometers per hour
కర్ణాటక ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించడంపై యూటర్న్ తీసుకుంది. కొత్త రకం కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ (Night Curfew ) విధిస్తూ యడియూరప్ప ప్రభుత్వం (BS Yediyurappa) బుధవారం ఆదేశాలను జారీ చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ( BS yediyurappa ) రాజకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ (R Santosh ) ఆత్మహత్యాయత్నం చేశారు. సంతోష్ శుక్రవారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు.
భారత్‌లో కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులకు సైతం కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు.
భారతీయ జనతా పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక పర్యాటకశాఖ మంత్రి సీటీ రవి తన పదవికి రాజీనామా (CT Ravi Resignation) చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం యడయూరప్పను శనివారం రాత్రి పంపినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన కీలక నేతలందరూ కరోనావైరస్ బారినపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్నాక కూడా మళ్లీ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సైతం శుక్రవారం మళ్లీ ఆసుపత్రిలో చేరారు.
ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలను కరోనా వైరస్ మహమ్మారి వదలడం లేదు. కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవన్న (HD Revanna tests positive for COVID19) కరోనా బారిన పడ్డారు. కర్ణాటకలో ప్రముఖ నేతలంతా కరోనా బారిన పడుతున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ కరోనా బారిన (DK ShivaKumar Tests Positive For COVID19) పడ్డారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కర్ణాటక (karnataka) లో ఘోర ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా హిరియూర్ దగ్గర నాలుగో నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ఓ సోషల్ మీడియా పోస్టుపై కర్ణాటక (Karnataka) రాష్ట్ర రాజధాని బెంగళూరు (Bengaluru) లో హింసాత్మక ఘర్షణ (Riots)లు చెలరేగాయి. ఓ ఎమ్మెల్యే బంధువు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేయడంతో ఈ వివాదం కాస్త చినికిచినికి గాలి వానాల మారింది.
దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah Tested COVID19 Positive) చేరారు.
నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలిపోయింది. భవనం (Building Collapse in Bengaluru) కుప్పకూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Health Minister B Sriramulu | ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రి బి శ్రీరాములు భిన్నంగా స్పందించారు. మన చేతుల్లో ఏం లేదు, దేవుడే మనల్ని కాపాడాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బుధవారం సాయంత్రానికి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
దాదాపు 80 రోజుల తర్వాత ఆలయాలు తెరుచుకున్నప్పటికీ భక్తులు అంతగా సంతోషంగా లేరు. తీర్థం, ప్రసాదాలు లాంటివి లేకపోవడమే అందుకు కారణం. అయితే ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ వినూత్న ఆవిష్కరణ(Touchless Theertha Dispenser)తో ముందుకొచ్చారు.
మద్యం విక్రయాలు మొదలయ్యాక కర్ణాటక రాష్ట్రం ఇప్పటికే పలు విషయాలతో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే భయంకరమైన ఘటనతో మరోసారి ఆ రాష్ట్రం చర్చనీయాంశమైంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.