Numerology: ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు తక్కువ టైంలోనే కోటీశ్వరులవుతారు!

Lucky people by Numerology:  న్యూమరాలజీ ప్రకారం, నిర్దిష్ట తేదీలలో జన్మించిన వ్యక్తులు తమ కుటుంబానికి అదృష్టాన్ని  తెస్తారని నమ్ముతారు. ఈ పిల్లలపై కుబేరుడి దయ ఎల్లప్పుడూ ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 10:31 AM IST
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు తక్కువ టైంలోనే కోటీశ్వరులవుతారు!

Lucky Boy Lucky Girl by Birth Date: కొంత మంది పిల్లలు వారి కుటుంబానికి అదృష్టాన్ని తెస్తారు. వీరు పుట్టిన తర్వాత మెుత్తం ఫ్యామిల్ యెుక్క లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. న్యూమరాలజీ (Numerology) ప్రకారం, రాడిక్స్ 7 గల వ్యక్తులు చాలా లక్కీ. రాడిక్స్ 7 అనేది ఏ నెలలోనైనా 7, 16 లేదా 25వ తేదీలలో జన్మించిన వారందరికీ చెందినది.

లక్కీ నెంబర్ 7
న్యూమరాలజీ ప్రకారం, 7ను అదృష్ట సంఖ్యగా భావిస్తారు. కాబట్టి ప్రజలు కొన్ని ముఖ్యమైన పనులలో 7 సంఖ్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. సంఖ్యాశాస్త్రంలో కూడా, 7 చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు ఈ రోజున జన్మించిన పిల్లలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. రాడిక్స్ 7 గల వ్యక్తులు తమ తెలివి, కష్టంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. 

రాడిక్స్ 7 ఉన్న వ్యక్తులు వారి జీవితంలో చాలా విజయాలను పొందుతారు. వారు తమ కుటుంబానికి చాలా అదృష్టవంతులుగా నిరూపించుకుంటారు. రాడిక్స్ 7 వ్యక్తుల పట్ల ఇంట్లో వాళ్లు చాలా ప్రేమను  కనబరుస్తారు.  అతని సాధారణ స్వభావం మరియు స్వచ్ఛమైన హృదయం ఎలాగైనా ప్రజలను అతని వైపు ఆకర్షిస్తుంది. ఈ వ్యక్తులు విభిన్న గుర్తింపుతోపాటు చాలా గౌరవాన్ని పొందుతారు. 

రాడిక్స్ 7 వ్యక్తులు జీవితంలో చాలా విజయాలను పొందుతారు మరియు అపారమైన సంపదను కూడా కూడబెడతారు. వారికి జీవితాంతం డబ్బుకు కొరత ఉండదు. ఈ వ్యక్తులు సంపదతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఈ వ్యక్తులు దుబారాను ఇష్టపడరు. వీరు నిరుపేదలకు కూడా ఎంతో సహాయం చేస్తారు.

Also Read: Vastu Tips: ఇంట్లో పరిగెత్తే ఏడు గుర్రాల ఫోటోను పెట్టుకుంటే.. మీ కెరీర్ కూడా అలా దూసుకుపోతుంది! ఏ దిశలో పెట్టాలో తెలుసుకోండి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News