Vaani Kapoor Hot Photos: వాణి కపూర్ హాట్ ట్రీట్.. కేవలం లో దుస్తులలో రెచ్చిపోయిందిగా!

Vaani Kapoor Hot Photos: బాలీవుడ్ భామ వాణికపూర్ తన ఎద అందాలతో రెచ్చిపోతూ కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో కాకరేపింది, కేవలం పైన లోదుస్తులు మాత్రమే ధరించి అందరికీ షాక్ ఇచ్చింది. 

  • Dec 18, 2022, 09:47 AM IST
1 /5

ఢిల్లీలో సెటిల్ అయిన పంజాబీ ఫ్యామిలీలో పుట్టిన వాణి కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో సత్తా చాటింది. 

2 /5

శుద్ధ్ దేశీ రొమాన్స్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె ఆహా కళ్యాణం అనే సినిమాలో నాని సరసన నటించి సౌత్ కు కూడా పరిచయం అయింది. 

3 /5

ఇక హీరోయిన్ గా కెరీర్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంటోంది. 

4 /5

చివరిగా శంషేరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇస్తోంది.

5 /5

తాజాగా వాణి కపూర్ షేర్ చేసిన అందాల ఆరబోత ఫోటోలు మీ కోసం.