Diabetes Symptoms: ఈ లక్షణాలు ఉంటే మీకు మధుమేహం ఉన్నట్టే! డేంజర్‌లో పడ్డట్టే!

These Diabetes Symptoms మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా వ్యాపిస్తోంది. రక్తంలోని షుగర్ (గ్లూకోస్)ను నియంత్రించకపోతే హృద్రోగం, మూత్రపిండాల వ్యాధి సహా అనేక తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మధుమేహం ప్రారంభ దశలను ప్రీడయాబిటిస్ అని పిలుస్తారు. మధుమేహం వ్యాపించే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి.

1 /6

Diabetes Symptoms: ఈ లక్షణాలు ఉంటే మీకు మధుమేహం ఉన్నట్టే! డేంజర్‌లో పడ్డట్టే!

2 /6

నిరంతరం ఆకలి Diabetes Symptoms: ఆకలి ఎక్కువగా కావడం. నిరంతరం ఆకలితో బాధపడుతుంటే మధుమేహం ప్రాథమికంగా ఉన్నట్టు భావించారు. తిన్న తర్వాత కూడా మీ శరీరం శక్తి కోసం తగినంత గ్లూకోస్‌ను పొందకపోవచ్చు. దీంతో మళ్లీ ఆకలి అవుతుంటుంది. ఇది మధుమేహం లక్షణం అని గుర్తించాలి.

3 /6

Diabetes Symptoms: మధుమేహం వ్యాపించే ముందు వచ్చే లక్షణాల్లో కంటి చూపు అస్పష్టంగా లేదా మబ్బుగా కనిపిస్తుంది. మీ రక్తంలో చక్కెర స్థాయి కలిగి ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.

4 /6

Diabetes Symptoms: గతంలో కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తుంటే మధుమేహం వ్యాధికి సంబంధించిన ప్రధాన లక్షణం ఇది. రాత్రిపూట మీ శరీరం అదనపు గ్లూకోజ్‌ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు. ఇలా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి.

5 /6

Diabetes Symptoms: నీరు తాగుతున్నప్పటికీ మళ్లీ మళ్లీ దాహం వేస్తుంటే మధుమేహం లక్షణం కావొచ్చు. దాహం తీవ్రంగా అవుతుంటే మీ రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉందని ఒక సంకేతం.

6 /6

Diabetes Symptoms: ఏ కారణం లేకుండా మీరు అలసటకు గురవుతారు. తరచూ శక్తిని కోల్పోతుంటారు. మీ శరీరం శక్తిని కోల్పోతుంటే మధుమేహం పొంచి ఉన్నట్టే.