Tamannaah: బ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ హాట్ గా తమన్నా అందాల జాతర.. లేటెస్ట్ పిక్స్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tamannaah: తమన్నా.. స్వతహాగా నార్త్  హీరోయిన్ అయినా.. సౌత్ కథానాయికగా  దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించింది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో  హీరోయిన్ గా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట సత్తా చాటుతోంది తమన్నా. హీరోయిన్‌గా 20 యేళ్లు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో  ఆడియన్స్ ను మెప్పిస్తోంది. హీరోయిన్ గా నటిస్తూనే అవసరమైనపుడు గ్లామర్ ఒలకబోస్తూనే ఉంది.

1 /6

తమన్నా మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' మూవీతో హీరోయిన్ గా ఇండ్రడ్యూస్ అయంది. అంతకు ముందు హిందీలో 'చాంద్ సే రోషన్ చెహ్రా' చిత్రంతో పలకరించింది. మొదటి సినిమా సక్సెస్ అయినా.. తమ్మూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపీ డేస్' మూవీతో  మిల్కీ బ్యూటీ కెరీర్ టర్న్ తీసుకుంది.

2 /6

మిల్కీ బ్యూటీ తమన్నా.. తన యాక్టింగ్  కంటే తన గ్లామర్ స్కిన్ షోతోనే మస్తుగా పాపులర్ గా అయింది. సినీ ఇండస్ట్రీకి వచ్చి త్వరలో 20 యేళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఇది కూడా ఓ రికార్డు అని చెప్పాలి. ప్రెజెంట్  సింగిల్ గానే  లైప్ లీడ్ చేస్తోంది. 

3 /6

తమన్నా మ్యారేజ్.. గత 18 యేళ్లుగా సౌత్  సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అలరిస్తూన్న  ఈ భామ..  ఈ  ఇయర్  తన ప్రేమికుడు విజయ్ వర్మను షాదీ  చేసుకుంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  ఆ మధ్య లస్ట్ స్టోరీస్ 2లో విజయ్ వర్మతో  కలిసి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో తమన్నా రెచ్చిపోయి నటించింది. అప్పటి నుంచి ఎక్కువగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది.  

4 /6

  తమన్నా సినిమాల విషయానికొస్తే.. 2023లో   చిరంజీవితో చేసిన 'భోళా శంకర్, బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.  ఈ మూవీ  తమన్నా కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.    

5 /6

  భోళా శంకర్ కంటే ఒక రోజు ముందు విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇందులో తమన్నా పాటకు పాపులర్ అయింది.  

6 /6

ఆ సంగతి పక్కన పెడితే.. చేతిలో వరుస ఆఫర్స్ ఉన్న తమన్నా మాత్రం గ్లామర్  విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. గతేడాది ‘స్త్రీ 2’ లో చేసిన పాత్ర తమన్నాకు మంచి నేమ్ తీసుకొచ్చింది. అటు ఆరణ్మయి 4, వేద, సికిందర్ కా ముకద్దర్ సినిమాలతో పలకరించింది. త్వరలో ‘ఓదెల 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.