Vitamin B12 Rich Vegetables in Telugu: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు అవసరం. ఈ పోషకాలు ప్రకృతిలో లభించే పదార్ధాల్లో విరివిగా లభిస్తాయి. అలాంటిదే విటమిన్ బి12, ఇది శరీరంలో కండరాలు, మెదడు ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
Vitamin B12 Rich Vegetables in Telugu: ఒకవేళ విటమిన్ బి12 లోపిస్తే వివిధ రకాల వ్యాధులు తలెత్తుతాయి. అయితే కొన్ని రకాల కూరగాయలు తింటే విటమిన్ బి12 లోపం కచ్చితంగా దూరమౌతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళదుంప బంగాళదుంపలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఇందులో పొటాషియం, ఫాస్పరస్ ఉంటుంది. శరీరంలోని కండరాల బలోపేతానికి, మెదడు వికాసానికి దోహం చేస్తుంది
గుమ్మడి కాయ ఈ విత్తనాల్లో విటమిన్ బి12, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పెద్దఎత్తున ఉంటాయి. శరీరంలోని కండరాలకు బలం లభిస్తుంది.
బీట్‌రూట్ బీట్‌రూట్ ఆరోగ్యపరంగా అద్భుతమైంది. సలాడ్, కూర ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ బి12తో పాటు ఫైబర్ పెద్దఎత్తున ఉంటుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది
ఆకు కూరలు ఆకు కూరల్లో కూడా విటమిన్ బి12 కావల్సినంత ఉంటుంది. ప్రత్యేకించి తోటకూర, పాలకూర, బచ్చలి కూర, మెంతికూరలో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం ఉంటుంది.