Shriya Saran: చీరకట్టులో మరింత అందంగా శ్రియా శరన్.. ఏజ్ 40 దాటినా ఇప్పటికీ అదే సోయగం..

Shriya Saran: శ్రియా శరన్  దక్షిణాది సినీ ఇండస్ట్రీలో  టాప్ కథానాయికగా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీలో పలు సినిమాల్లో కూడా నటించి ఆమె కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది.  దాదాపు రెండు దశాబ్దాలుగా  తనదైన గ్లామర్‌తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్లైనా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే  అందాల ప్రదర్శనలో ఎక్కడా  తగ్గడం లేదు.

1 /6

శ్రియా శరన్ ఏజ్ 40 దాటినా.. ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే గ్లామర్ తో అలరించడం అంటే మాములు విషయం కాదు.

2 /6

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ వాళ్లకు దగ్గరగా ఉంటుంది.

3 /6

ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటు ఫోజులతో ఆడియన్స్ మతులు పోగోట్టడం శ్రియ మార్క్ స్టైల్ అని చెప్పాలి.

4 /6

అందరికీ వయసుతో పాటు అందం తగ్గిపోతూ ఉంటుంది. కానీ శ్రియ మాత్రం అందాల ఆరబోత విషయంలో తన ఏజ్ పాతిక దగ్గరే ఆగిపోయినట్టు ఉందని ఆమె అభిమానులు చెప్పుకుంటారు.

5 /6

తెలుగు సినీ ఇండస్ట్రీలో  బడా స్టార్ హీరోలు, యంగ్ స్టార్ హీరోలు అనే తేడా లేకుండా అందరి హీరోల సరసన యాక్ట్ చేసిన ఘనత శ్రియకు దక్కుతుంది.

6 /6

సినిమాల్లో యాక్ట్ చేస్తూనే 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్‌ని ప్రేమ పెళ్లి చేసుకుంది శ్రియ. అంతేకాదు మ్యారేజ్ తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం బడా హీరో సినిమాల్లో ఈమె బెస్ట్ ఆప్షన్‌లా మారింది.