Shani Dev: కార్తీక మాసంలో శనివారం ఈ ఒక్కపనిచేయండి.. శని దేవుడు మిమ్మల్ని ధనరాశిలో ముంచడం పక్కా..

Shani Dosh Upay:  కార్తీక మాసంలో శనివారంకు ఎంతో ప్రాధాన్యత ఉందంటారు. ఈరోజున కొంత మంది వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే, మరికొందరు ఆంజనేయస్వామిని పూజిస్తారు.

1 /6

కార్తీక మాసంలో శనీవారంకు కూడా అత్యంత ప్రధాన్యత ఉందని చెబుతుంటారు. చాలా మంది శనీశ్వరుడు కష్టాలు పాలు చేస్తాడంటారు. కానీ అది పూర్తిగా తప్పు.  

2 /6

శనీశ్వరుడు మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది. చెడు పనులు చేసతే అలాంటి ఫలితాలు కల్గుతాయి

3 /6

శనీశ్వరుడికి కొన్ని పరిహారాలు చేస్తే కష్టాల నుంచి బైటపడొచ్చు. మెయిన్ గా శనీవారం రోజు శనీదేవుడికి ఎంతో ప్రీతీకరమైందని చెబుతుంటారు. ఈరోజున ముఖ్యంగా శనీకి..  నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నల్లని వస్త్రం, నల్ల నువ్వులు వేయాలి.  

4 /6

నల్ల నువ్వులతో అన్నంను వండి ..ఆ అన్నాన్ని శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని.. కాకులకు, శునకాలకు ఆహారంగా పెడితే.. శనీశ్వరుడు పొంగిపొతాడంట. అలాంటి వారి జోలికి అస్సలు పొడంట..

5 /6

అంతే కాకుండా.. శనీవారం రోజు ఇలా చేసే వారికి అఖండ సిరి సంపదలు, ధనధాన్యాలను కూడా వచ్చేలా శనీదేవుడు అనుగ్రహిస్తాడంట. అందుకే శనీవారం రోజున ఈ పరిహారం తప్పకుండా ఆచరించాలని పండితులు చెబుతున్నారు.

6 /6

ఈరోజున రావి చెట్టు, మేడిచెట్టు దగ్గరకు వెళ్లి వాటి కింద ఉండే చీమలకు చక్కెర, బెల్లం, పాయసం వంటివి పెట్టాలి. ఇలా చేస్తే శనీశ్వరుడి ఆనంద పడతారంట.