Shalini Pandey Photos: సైజ్ జీరో పరువాలను ఒలకబోస్తున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటీ!

Shalini Pandey Photos: 'అర్జున్ రెడ్డి' సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అవ్వడమే కాకుండా.. తొలి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ ను సొంతం చేసుకుంది షాలినీ పాండే. ఆ తర్వాత ఇటు తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ లోనూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే జీరో సైజ్ కు మారిపోయిన షాలినీ.. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలను షేర్ చేస్తోంది. 
 

  • May 19, 2022, 17:05 PM IST
1 /3

2 /3

3 /3