Sankranti Muggulu: అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌వాసుల కోసం సంక్రాంతి ముగ్గులు.. చిన్నవి, అందమైనవి

Apartment Flats Short And Simple Sankranti Designs: సంక్రాంతి పండుగ అంటే ముగ్గులే. అయితే అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్న వారు పెద్ద ముగ్గులు వేసుకోవాలన్నా కుదరదు. చిన్న స్థలంలో అందమైన ముగ్గులు వేయాలంటే కష్టం. అలాంటి వారి కోసం సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నవైన అందమైన ముగ్గులు అందిస్తున్నాం. చూడండి అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో సంక్రాంతి చేసుకోండి.

1 /10

సంక్రాంతి పండుగకు ప్రజలంతా స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో పట్టణాలు, నగరాలు బోసిపోయాయి. పట్టణాల్లోని స్థానికులు మాత్రం ఉన్నచోటే ఉండిపోయారు.

2 /10

పట్టణాలు, నగరాల్లో అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నవారు అత్యధికంగా ఉంటారు. అలాంటి వారు సంక్రాంతి పండుగకు పెద్ద ముగ్గులు వేసుకోవాలనే ఆశ ఉంటుంది.

3 /10

సంక్రాంతి పండుగలో కీలకమైనది ముగ్గు. రంగవల్లులతో ఇంటి ముందు నింపేయాలని అందరూ మహిళలకు ఉంటుంది.

4 /10

ముగ్గు అనేది మన హిందూ సంప్రదాయంలో అతి ముఖ్యమైనది. ముగ్గుల వెనుక ఇతిహాస కథలు కూడా ఉన్నాయి.

5 /10

ప్రతి పూజలోనూ ముగ్గు భాగంగా ఉంటుంది. అలాంటి సంక్రాంతి పండుగకు ముగ్గు లేనిది ఊహించలేం.

6 /10

ఫ్లాట్‌లలో నివసిస్తుండడంతో పెద్ద ముగ్గులు వేసుకునేంత స్థలం ఉండదు. రంగురంగులతో ముగ్గులు వేయాలనుకునే కోరిక తీరదు.

7 /10

ఫ్లాట్‌లలో నివసిస్తున్నా కూడా చిన్నవి.. అందమైన సంక్రాంతి ముగ్గులు వేసుకోవచ్చు. వాటి కోసం మేం చిన్న చిన్న డిజైన్లు అందిస్తున్నాం.

8 /10

చుక్కలు లేకుండా చాలా సులువుగా వేసుకునే ముగ్గులు మీకోసమే. ముగ్గులు చూసి సులువుగా మీ ఫ్లాట్‌ ముందు వేసుకోవచ్చు.

9 /10

పూలు.. నెమళ్లు, బాతు.. హరిదాసు.. భోగి మంటలు వంటి డిజైన్లు చాలా సులువుగా ఫ్లాట్‌ ముందు వేయవచ్చు.

10 /10

రథలాంటి ముగ్గు ఫ్లాట్‌ వేసుకోలేం. కానీ పెద్ద చక్రంలాంటి ముగ్గును రంగురంగుల్లో వేసుకోవచ్చు.