Jio Entertainment Plan: జియో నుంచి కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్, 12 ఓటీటీలు ఉచితం

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీ రిలయన్స్ జియో. రిలయన్స్ జియో ఇటీవలే పవర్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తీసుకుంటే రోజుకు 2 జీబీ డేటాతో పాటు పెద్ద సంఖ్యలో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ వివరాలు మీ కోసం.

Jio Entertainment Plan: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీ రిలయన్స్ జియో. రిలయన్స్ జియో ఇటీవలే పవర్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తీసుకుంటే రోజుకు 2 జీబీ డేటాతో పాటు పెద్ద సంఖ్యలో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ వివరాలు మీ కోసం.

1 /5

జియో సినిమా ప్రీమియం 28 రోజుల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. మై జియో ఎక్కౌంట్ ద్వారా లభిస్తుంది. ఓటీటీ సేవలు పొందే ఆలోచన ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్

2 /5

జియో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌లో యూజర్లకు సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కాంచ లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాయ్, హోయ్‌చోయ్, ఫ్యాన్ కోడ్, జియో టీవీ, జియో క్లౌడ్ ఉన్నాయి. 

3 /5

ఈ ప్లాన్‌లో యూజర్లకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. దాంతోపాటు 5జి నెట్‌వర్క్ కూడా ఉంటుంది.

4 /5

ఇందులో భాగంగా బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ లాంచ్ చేసింది రిలయన్స్ జియో. ఇందులో యూజర్లకు రోడుకు 2జీబీ డేటాతో పాటు 12కు పైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ 448 రూపాయలకు 28 రోజు వ్యాలిడిటీతో వస్తుంది

5 /5

రిలయన్స్ జియో ఇటీవల రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచేసింది. టారిఫ్ ప్లాన్స్ ధరలను దాదాపు 25 శాతం వరకూ పెంచింది. దీంతో పాటు కొత్త ప్లాన్స్ కూడా ప్రకటించింది.