Redmi K90 Price: 50MP కెమెరాతో రెడ్‌మి K90 సిరీస్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు!

Redmi K90 Price: భారత మార్కెట్‌లోకి అద్భుతమైన ఫీచర్స్‌తో Redmi K90 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన కలర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియంగా లుక్‌లో ఉండబోతోంది. 

Redmi K90 Price: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Redmi మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ సిరీస్‌ను విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. కంపెనీ K90 సిరీస్‌తో అద్భుతమైన  స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. గతంలో ఈ మొబైల్‌కి సంబంధించిన అనేక ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వైరల్‌ అయ్యాయి. దీని కంపెనీ అందరూ ఊహించిన విధంగా విడుదల తేది కంటే ముందే మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది.
 

1 /5

ఈ Redmi K90 సిరీస్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ దీనిని 2025 అక్టోబర్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన అనేక రకాల ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. 

2 /5

Redmi K90 సిరీస్ మొబైల్స్‌ ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 ప్రాసెసర్‌పై పని చేయబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌తో పాటు వివిధ రకాల కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి.  

3 /5

అలాగే ఈ కే సిరీస్‌లో వచ్చే ప్రీమియం మోడల్ రెడ్‌మి K90 ప్రో స్మార్ట్‌ఫోన్‌ మోస్ట్ పవర్‌ఫుల్‌ 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన జూమ్-ఇన్ ఫీచర్‌ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అదనంగా ఇతర సెన్సార్‌ కెమెరాలు కూడా ఉంటాయి.   

4 /5

Redmi K90 సిరీస్ ధర  కూడా కాస్త ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదల చేసిన మోడల్స్‌ కంటే రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఎక్కువగానే ఉంటుంది. ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ రూ.45,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.   

5 /5

ఇది గతంలో విడుదల చేసిన మొబైల్‌ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త Snapdragon 8 Elite 2 ప్రాసెసర్ పై పని చేయబోతోంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన ఫ్రంట్‌ కెమెరాను కూడా రెడ్‌మీ అందిస్తోంది.