National crush Rashmika: రష్మీక మందన్న తాజాగా, భారత్ బ్యాడ్మింటన్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు ఇన్ స్టా వేదికగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో ప్రస్తుతం వీరి వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా, శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సొషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సాధారణంగా సెలబ్రీటీలకు చెందిన అంశాలు తరచుగా వార్తలలో ఉంటాయి. ముఖ్యంగా వీరి ప్రేమ, పెళ్లిళ్లు, ఎఫైర్స్ రూమర్స్ లు తరచుగా ట్రెండింగ్ గా మారుతుంటాయి. కొంత మంది నెటిజన్లు అయితే పనిగట్టుకుని మరీ సెలబ్రీటీలను టార్గెట్ చేస్తుంటారు.
అయితే.. కొంత మంది స్టార్ లు తమ మూవీస్ ల అప్ డేట్ లతో వార్తలలో ఉంటే మరికొందరు స్టార్స్ మాత్రం ఏదో ఒక వివాదస్పద అంశాలతో ట్రెండింగ్ లో ఉంటారు. మరికొందరు ఏం చేసిన కూడా అది సెన్సెషనల్ అయిపోతుందని చెప్పుకొవచ్చు.
తాజాగా, నేషనల్ క్రష్ మళ్లీ వార్తలలో నిలిచారు. ఇటీవల కాలంలో రష్మిక మందన్న ఏదో ఒక అంశంతో వార్తలలో ఉంటున్నారు. దీపావళి సెలబ్రేషన్స్ ను పెళ్లికి ముందే ఆమె తనకు కాబోయే అత్తగారింట్లో చేసుకున్నారని నెటిజన్లు గుస గుస లాడుకుంటున్నారు.
విజయ్ దేవర కొండతో , రష్మిక పెళ్లిచేసుకొవడం కన్ఫామ్ అంటూ కూడా నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. వీరి రూమర్స్ లకు బలంచేకూర్చేలా.. ఇటీవల ఇద్దరు ముంబై ఎయిర్ పొర్ట్ లో రచ్చ చేశాడు.ఆ తర్వాత.. దీపావళిని విజయ్ దేవర కొండ ఇంట్లో చేసుకున్నారు.
తాజాగా, నటి రష్మీక మందన్న తన ఫ్రెండ్ స్టైలిస్ట్ శ్రావ్య ఇచ్చిన బ్యాచీలర్ పార్టీకీ అటెండ్ అయ్యారు. అయితే.. శ్రావ్య, రష్మీక మంచి ఫ్రెండ్స్ అంట. శ్రావ్యకు.. భారత్ స్టార్ బ్యాడ్మింటన్ కిదాంబి శ్రీకాంత్ కు ఆగస్టు 10 న ఎంగెజ్ మెంట్ జరిగింది.
వీరిద్దరు కూడా తొందరలోనే పెళ్లీపీటలెక్కబోతున్నారు. అయితే. శ్రావ్య ఇచ్చిన బ్యాచీలర్ పార్టీకి రష్మీకతో పాటు మరికొందరు వచ్చారంట. ఈ వేడుకను శ్రావ్య ఇన్ స్టాలో పోస్ట్ చేస్తు.. ఇదే నా చివరి లేడీ బ్యాచీలర్ పార్టీ అని పొస్ట్ చేసిందంట. దీనికి రష్మీక.. మా మేడం.. శ్రావ్యను జాగ్రత్తగా చూసుకొవాలని, ఇక మీదట తను నీదంటూ కూడా చెప్పినట్లు తెలుస్తొంది.
దీనికి కిదాంబి శ్రీకాంత్ రష్మీక పోస్ట్ కు బదులిస్తూ.. శ్రావ్యను మహారాణిలా చూసుకుంటానని కూడా రిప్లై ఇచ్చాడంట. దీంతో ఈ వ్యవహారం కాస్త వైరల్ గా మారింది. అయితే.. విజయ్ దేవర కొండ దీపావళి సెలబ్రేషన్స్ పిక్స్ మళ్లీ బైటకు రావడంతో కాస్తంత టెన్షన్ గా ఫీలయ్యారని కూడా రూమర్స్ వచ్చినట్లు తెలుస్తొంది.
స్టైలిస్ట్ శ్రావ్య విజయదేవర కొండ, నాగార్జునల దగ్గర వర్క్ చేసిందంట. దీంతో విజయ్ తో కూడా మంచి ఫ్రెండ్ షీప్ ఉందంట. అయితే.. శ్రావ్య వెడ్డింగ్ మాత్రం ధూంధాంగా చేద్దామని రష్మీక అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.