Vijay - Rashmika: టెన్షన్‌లో పుష్పరాజ్.. ప్రియుడితో కలిసి వెకెషన్ ట్రిప్‌కు వెళ్లిన రష్మిక మందన్న.. పిక్స్ వైరల్..

Rashmika mandanna and Vijay devarakonda: రష్మిక మందన్న, విజయ్ దేవర కొండ ముంబైలోని ఎయిర్ పోర్ట్ లో హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
 

1 /6

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప2 వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను ఈరోజు పోలీసులు తమ ఎదుట విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.  

2 /6

అయితే.. ఉదయం నుంచి అల్లు అర్జున్ లీగల్ టీమ్ తో పాటు.. చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో మరొవైపు ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.  

3 /6

ఇదిలా ఉండగా.. పుష్ప2 లో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్నను కూడా ఇటీవల ఈ వివాదంలోకి లాగినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో రష్మిక మందన్న, తన ప్రియుడు విజయ్ దేవర కొండతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కన్పించినట్లు తెలుస్తొంది.

4 /6

వీరి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. గీతగోవిందం, డియర్ కామ్రెడ్ మూవీ నుంచి విజయ్,రష్మికల మధ్య లవ్ నడుస్తొందని ఇంస్ట్రీలో టాక్ నడుస్తొంది. ఈ వార్తలను బలపర్చేలా.. ఇద్దరు కూడా జంటగా టూర్లకు వెళ్తుంటారు

5 /6

ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్,  పుష్ప2 మూవీని కూడా రష్మిక మందన్న.. విజయ్ దేవర కొండ ఫ్యామిలీతో కలసి చూసిన విషయం తెలిసిందే. వీరు మరోసారి ముంబై ఎయిర్ పోర్ట్  లో రచ్చ చేశారు.   

6 /6

 అయితే.. ఒక వైపు అల్లు అర్జున్ పోలీసుల విచారణలో ఉండగా.. రష్మీక ఇలా.. ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ అని కొంత మంది కామెంట్లు చేస్తున్నారంట. క్రిస్మస్,న్యూ ఇయర్ వేడుకల కోసం వీరిద్దరు ఫారీన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తొంది.