YSR Birth Anniversary: ఎవరూ చూడని వైఎస్సార్‌ రహాస్య ఫొటోలు.. కేసీఆర్‌, మహేశ్‌ బాబుతో సహా

Rare Pics Of YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75 జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన అతి ముఖ్యమైన ఫొటోలు చూడండి. మాజీ సీఎం కేసీఆర్‌, మహేశ్‌ బాబుతో సహా ఎవరూ చూడని ఫొటోలు ఇలా ఉన్నాయి.

1 /11

Rare Pics Of YSR: నేటి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో వైఎస్సార్‌

2 /11

Rare Pics Of YSR: తన కుమారుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో వైఎస్సార్‌

3 /11

Rare Pics Of YSR: తన సతీమణి వైఎస్‌ విజయమ్మతో వైఎస్సార్‌ అరుదైన ఫొటో

4 /11

Rare Pics Of YSR: ఓ వేడుకలో వైఎస్సార్‌తో సూపర్‌ స్టార్లు కృష్ణ, మహేశ్‌ బాబు

5 /11

Rare Pics Of YSR: పుష్కరిణిలో పుణ్య స్నానం ఆచరిస్తున్న వైఎస్సార్‌

6 /11

Rare Pics Of YSR: నంది అవార్డుల వేడుకలో సినీ నటులతో వైఎస్సార్‌

7 /11

Rare Pics Of YSR: ఉమ్మడి ఏపీ 2019 ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న వైఎస్సార్‌

8 /11

Rare Pics Of YSR: ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న వైఎస్సార్‌

9 /11

Rare Pics Of YSR: బహిరంగ సభలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి

10 /11

Rare Pics Of YSR: వైఎస్సార్‌తో తెలంగాణ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

11 /11

Rare Pics Of YSR: ప్రమాదానికి ముందు హెలికాప్టర్‌లో వైఎస్సార్‌. ఇదే ఆయన చివరి ఫొటో.