Rithu Varma: లవ్ యూ డియర్..? మజాకా హీరోయిన్ కు పీకే స్పెషల్ సంక్రాంతి విషెస్..!..మ్యాటర్ ఏంటంటే..?

Rithu varma: టాలీవుడ్ హీరోయిజ్ రీతువర్మ ప్రస్తుతం మజాకా మూవీలో అభిమానుల ముందుకు రానున్నారు.ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది.

1 /6

పెళ్లి చూపులు మూవీతో నటి రితు వర్మ ఒక్కసారిగా తెలుగులో తనకంటూ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. అదే విధంగా అచ్చ తెలుంగింటి అమ్మాయిలా తన అందం, అభినయంతో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. 

2 /6

అయితే.. ఈ నటి తాజాగా.. మజాకా మూవీలో నటించారు. ఈ సినిమాకు చెందిన టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్ విడుదల నేపథ్యంలో డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

3 /6

నటి రీతువర్మ గతంలో కూడా మెగా ఫ్యామిలీలోని యంగ్ హీరోతో లవ్ లో ఉన్నారని రూమర్స్ వైరల్ అయ్యాయి. దీంతో ఆమె ఒక్కసారిగా మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతున్నారని కూడా వార్తలు ఊపందుకున్నాయి. 

4 /6

మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ లు ఇంకా బ్యాచీలర్స్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో రీతు వర్మ వ్యవహారం గతంలో వార్తలలో నిలిచింది. అయితే.. తాజాగా.. నటి సంక్రాంతి నేపథ్యంలో అందంగా ముస్తాబై, చీర కట్టుకుని తన ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేశారు.  తన అభిమానులందరికి సంక్రాంతి విషెస్ చెప్పారు. 

5 /6

ఆమె అభిమానులంతా ఇన్ స్టాలో ఫోటోలకు లైక్ లు, కామెంట్లు చేస్తున్నారు. పొంగల్ విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలో.. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన.. ఒక యూజర్.. లవ్ యూ డియర్ .. అంటూ రీతు వర్మకు పొంగల్ విషెస్ చెప్పారు. యూజర్ నేమ్ వచ్చేసి.. అడిక్ట్ టూ పీకే అని ఉంది.

6 /6

రీతు వర్మ మీద ప్రేమను కురిపిస్తు.. సంక్రాంతి విషెస్ చెప్పాడు. ఈ క్రమంలో ఈ కామెంట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అయితే.. దీన్ని కొంత మంది కరెక్ట్ గా తొందరలో అర్థం చేసుకొక.. పీకే అనగానే..  డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ పెట్టారని కూడా పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారంట. మొత్తానికి ఈ పీకే పేరుతో  యూజర్ చేసిన కామెంట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. కొంత మంది కావాలని దీన్ని వైరల్ చేస్తున్నట్లు సమాచారం.