Pulses Remedies: రోజూ ఈ పప్పులు తింటే చాలు రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ సమూలంగా నిర్మూలన

ఇటీవలి కాలంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ అనేది ప్రధాన సమస్యగా మారింది. చెడు కొలెస్ట్రాల్ ఉంటే చాలా సమస్యలు దూరమౌతాయి. కొలెస్ట్రాల్ నియంత్రించకపోతే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పు అధికంగా ఉంటుంది. అయితే మీ డైట్‌లో ఇవి చేరిస్తే కొలెస్ట్రాల్‌ను సమూలంగా నిర్మూలించవచ్చు

Pulses Remedies: ఇటీవలి కాలంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ అనేది ప్రధాన సమస్యగా మారింది. చెడు కొలెస్ట్రాల్ ఉంటే చాలా సమస్యలు దూరమౌతాయి. కొలెస్ట్రాల్ నియంత్రించకపోతే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పు అధికంగా ఉంటుంది. అయితే మీ డైట్‌లో ఇవి చేరిస్తే కొలెస్ట్రాల్‌ను సమూలంగా నిర్మూలించవచ్చు

1 /5

పెసరపప్పు పెసరపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ సులభంగా తగ్గించవచ్చు

2 /5

శెనగపప్పు శెనగపప్పు తినడం వల్ల రక్త నాళాల్లో పేరుకుపోయి ఉండే చెడు కొలెస్ట్రాల్ చాలా సులభంగా తగ్గించవచ్చు.

3 /5

కంది పప్పు కిందిపప్పులో ప్రోటీన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కందిపప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సులభంగా తగ్గించవచ్చు

4 /5

మసూర్ దాల్ మసూర్ దాల్ తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ చాలా సులభంగా తగ్గుతుంది. మసూర్ దాల్ హార్ట్ ఎటాక్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది

5 /5

మినపపప్పు మినపపప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గిస్తుంది