Kriti Sanon: మరోసారి హాట్ ఫోటో షూట్ లో రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్..

Kriti Sanon: పేరుకు బాలీవుడ్ భామ అయిన కృతి సనన్.. టాలీవుడ సినీ ఇండస్ట్రీ ఆమె కథానాయికగా లైఫ్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ బీటౌన్ వెళ్లి అక్కడ అగ్ర కథానాయికగా సత్తా చాటుతోంది.

1 /5

కృతి స‌న‌న్ గురించి తెలుగు ఆడియన్స్ కు పెద్దగా  కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా టాలీవుడ్ లో  రచ్చ చేసినా ఈమెకు ఆదరణ దక్కలేదు.

2 /5

ఆ తర్వాత బాలీవుడ్ లో టాప్ కథానాయికగా సత్తా చాటింది. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్ సినిమాలో జానకి మాతా పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది.

3 /5

కృతి సనన్.. తెలుగులో మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనొక్కడినే' వన్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.  

4 /5

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఈమె ముందుగా తెలుగులో నటించిన పెద్దగా యూజ్ కాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా  సత్తా చూపెడుతోంది.

5 /5

కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలో 2021 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది కృతి సనన్.