Kainaat arora: నాజూకైన అందాలతో అదరగొడుతున్న కైనాత్ అరోరా..

  • Nov 30, 2020, 20:54 PM IST

 

Kainaat arora: మోడల్, నటిగా పేరు తెచ్చుకున్న ఈ నాజూకు అందాల సుందరి..ఇప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో హల్ చల్ చేస్తోంది. అద్భుతమైన లుక్స్‌తో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. చక్కని ఫిజిక్ ..ముగ్ద మనోహర రూపం...లవ్లీగా అదరగొడుతోంది. తెలుగులో ఒక్క సినిమాలోనే కన్పించినా...పంజాబీ, హిందీ, మళయాళం, తమిళంలో చెప్పుకోదగ్గ అవకాశాలే లభించాయి.

1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7