ఇండియా వర్సెస్ శ్రీలంక 2017: 2వ టెస్టు, 3వ రోజు

  • Dec 06, 2017, 16:58 PM IST
1 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో షాట్ కొడుతున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ.

2 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగులు చేస్తున్న దృశ్యం. 

3 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో షాట్ కొడుతున్న రోహిత్ శర్మ.

4 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో షాట్ కొడుతున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ.

5 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో సెంచరీ సెంచరీ పూర్తిచేసిన రోహిత్ శర్మ.

6 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో డబుల్ సెంచరీ పూర్తిచేసిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ.

7 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో షాట్ కొడుతున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ.

8 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో ఇషాంత్ శర్మ శ్రీలంకకు చెందిన సడేరా సమరావిక్మరాను అవుట్ చేశాడు.

9 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో షాట్ కొడుతున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ.

10 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో షాట్ కొడుతున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ.

11 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలోసెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.

12 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు శ్రీలంక ఆటగాడు దాసన్ శనక ను అవుట్ చేసిన భారత ఆటగాడు పుజారా.

13 /14

నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు శ్రీలంకకు చెందిన డిముత్ కరుణాకరన్ ఆట ప్రదర్శన.

14 /14

నాగ్ పూర్ లో శ్రీలంకతో జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో జట్టు సభ్యులు.