Shanidev: ఈ పరిహారాలు పాటిస్తే.. ఇట్టే శనిదోషాలు పోవడంతో పాటు శనీశ్వరుడు మీకు గొప్ప లాభాలు కల్గజేస్తాడు..

lord shanidev: శనిదేవుడు అనుగ్రహిస్తే ఏ పనైన ఇట్టే పూర్తవుతుందంటారు.అసలు నవగ్రహాలలో శనీశ్వరుడు అత్యంత పవర్ పుల్ గ్రహాం అని చెప్తుంటారు.

1 /6

చాలా మంది ఇటీవల శనీదోషంతో బాధపడుతుంటారు. దీని వల్ల జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కానీ కొన్ని పరిహారాలు పాటిస్తే శనీదేవుడ్ని ఈజీగా ప్రసన్నం చేసుకొవచ్చు.

2 /6

శనిదేవుడికి పదకొండు లేదా ఇరవై ఒకటి శనివారాలు తైలాభిషేకం చేయాలి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి తమలపాకులతో పూజలు చేయాలి.  

3 /6

నల్లని చీమలు, కాకులకు ఏదైన తినేందుకు పెట్టాలి. ట్రాన్స్ జెండర్ కు ఏదైన దానం ఇస్తుండాలి. రావి చెట్టు కింద ప్రతిరోజు దీపారాధన చేస్తుండాలి.

4 /6

పదకొండు శనివారాల వ్రతం చేస్తే శనీశ్వరుడి అనుగ్రహాం కల్గుతుందని కూడా పండితులు చెబుతుంటారు.  వెంకటేశ్వర స్వామినికొలుచుకున్న కూడా గ్రహా బాధలు దూరమౌతాయి.

5 /6

పేదలకు అన్నదానం చేయాలి. సాడేసాతి,ఏలినాటి దోషాలున్న వారు ముఖ్యంగా.. ఎవరిని కూడా మనస్సులు నొప్పించే పనులు చేయోద్దు. నిరంతరం ఏదైన పనుల్లో లేదా దైవ స్మరణ చేస్తుండాలి.

6 /6

శనీదోషంతో ఉన్నవారు నల్లని చీమలకు బెల్లం, ప్రవహిస్తున్న నదిలో మీపై ఎర్రటి మిరపకాయలు తిప్పుకుని అక్కడ పారేయాలి. ఇలా చేస్తే మీకు ఉన్న శనిదోషాలు పోవడంతో పాటు శనీశ్వరుడి అనుగ్రహాం మీ సొంత మౌతుంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)