Shanidev: శనిదేవుని దయ ఈ 3 రాశుల వారికి అదృష్టం బంకలా పట్టుకుని.. రాజభోగం ఖాయం..!

Shanidev Lucky Zodiac Signs: శని కర్మలను బట్టి ఫలాలను అందిస్తాడు అంటారు. అయితే శని దేవుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సందర్భంలో మూడు రాశుల వారికి అదృష్ట కాలం మొదలవుతుంది. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరికి శని పూర్తిగా వదిలిపోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఇందులో మీ రాశి ఉందా?
 

1 /5

కుంభ రాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు ఈ నేపథ్యంలో మూడు రాశుల వారికి అష్టైశ్వర్యాలు బాగా కలిసి వస్తాయి .పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తవుతాయి. వీరికి అప్పుల బాధలు కూడా  తొలగిపోతాయి. ధన వర్షం కురుస్తుంది, అదృష్టం బంకలా పట్టుకుంటుంది  

2 /5

 శనిదేవుని దయవల్ల తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు శుభ సమయం విద్యార్థులకు కూడా ఇది బాగా కలిసి వచ్చే సమయం. వీరికి సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. సంక్రాంతి తర్వాత నుంచి వీరికి అన్ని శుభ ఘడియలే.  

3 /5

 కర్కాటక రాశి వారికి కూడా సంక్రాంతి తర్వాత నుంచి శని వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారస్తులకు శుభ కాలం కుటుంబంతో విహారయాత్రకు వెళ్తారు, ఆరోగ్యం బాగుంటుంది.  

4 /5

శని దయ వల్ల కుంభ రాశి వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు శుభకాలం, విదేశీయానం చేసే సమయం. ధన ప్రవాహం పెరుగుతుంది కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి శుభ సమయం  

5 /5

సంక్రాంతి తర్వాత శని దేవుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ కొన్ని రాశులకు బాగా కలిసి వస్తుంది. కొన్ని రాశులకు అభిషేకం అయితే ఈ రాశుల వారికి శని దయ వల్ల అదృష్టం ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.